Karthika Deepam: దీపకు మాట ఇచ్చిన రాజ్యలక్ష్మి.. దీపను మళ్లీ అవమానించిన మోనిత..?
Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప, కార్తీక్, మోనిత ల దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు అని పిలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో దీప వాళ్ళు అక్కడికి రావడం చూసి మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మీ రెండు దీప … Read more