Karthika Deepam : డాక్టర్ బాబుకి సేవలు చేస్తున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?
Karthika Deepam September 8 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప మోనితను ప్రమాణం చేయమనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని ప్రమాణం చేశాను కదా నువ్వు కూడా ప్రమాణం చెయ్యి అని … Read more