Karthika Deepam : తాడికొండ గ్రామానికి చేరుకున్న ఆనందరావు, సౌందర్య.. జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కార్తీక్?
Karthika Deepam : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్టులతో కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్స్ లో ఏమేమి హైలెట్స్ జరిగాయో తెలుసుకుందాం.. ఆనందరావు, సౌందర్య మనశ్శాంతి కోసం లగేజ్ సర్దుకొని బయటకు వెళ్తుంటారు. ఇంతలో గా కారులో మోనిత వచ్చి సౌందర్య ఇంటి ముందు కారు ఆపుతుంది. … Read more