Karthika Deepam: సౌందర్య చెంప దెబ్బ రుచి చూసిన రుద్రాణి.. అత్తమామలను చూసిన వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పిల్లలు భయంతో కంగారు గా ఇంటికి వచ్చి రుద్రాణి పిల్లలకు లంచ్ బాక్స్ పంపించిన విషయం చెబుతారు. దీప పిల్లలకు ధైర్యం చెబుతుంది. రుద్రాణి ఆగడాలు తట్టుకోలేక ఎలాగైనా ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని దీప మనసులో అనుకుంటుంది. మరోవైపు పార్సల్ ఇవ్వడానికి వెళ్ళిన కార్తీక్ ఇవ్వకుండా తిరిగి వస్తాడు. తనతండ్రి తన గురించి బాధపడినందుకు పదే … Read more