Karthika Deepam : రుద్రాణి నెలబాకీ తీర్చిన వంటలక్క.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!

Karthika Deepam

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి బాబును తీసుకెళ్లినందుకు దీప ఏడ్చుకుంటూ కనీసం వడ్డీ అయినా కట్టడానికి ఇంట్లో పోపు డబ్బాలు మొత్తం వెతుకుతుంది. మరోవైపు రుద్రాణి రాక్షస ఆనందం పొందుతూ రాక్షసి లా నవ్వుతూ ఉంటుంది.ఆ తర్వాత దీప పనిచేసే హోటల్ ఓనర్ దగ్గరకి వచ్చి నాలుగు వేలు అప్పు అడుగుతుంది. దానికి ఆ హోటల్ ఓనర్ ఏ మాత్రం అభ్యంతరం … Read more

Guppedantha Manasu : దిక్కుమాలిన అంటూ జగతిని దారుణంగా బాధ పెట్టిన దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మహేంద్ర ను చూడ్డానికి వచ్చిన దేవయాని.. మహేంద్ర పై ప్రేమను చూపించినట్టుగా తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక మహేంద్రను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దాంతో మహేంద్ర ను దేవయాని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు. ఇంతలో మహేంద్ర వాళ్ళ కారు దేవాయాని ఇంటికి రానే వస్తుంది. అక్కడ మహేంద్ర కోసం దేవయాని ఎదురు చూస్తూ ఉంటుంది. … Read more

Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కి సౌందర్య, ఆనందరావ్ టీ తాగడానికి వస్తారు. వాళ్ల కోసం టీ తీసుకుని వస్తున్న కార్తీక్ వాళ్లను చూసి షాక్ అవుతాడు. ఇక అప్పారావు ఆ టీ ను తీసుకొని వెళతాడు. సౌందర్య, ఆనంద్ రావ్ లు టీ తాగుతూ ఉండగా అక్కడే ఉన్న అప్పారావు వాళ్లతో చిట్ చాట్ చేయటం మొదలు … Read more

Guppedantha Manasu : మహేంద్ర కోసం దేవయాని ఇంటికి వెళ్ళిన జగతి.. చివరికి ఏం జరిగిందంటే?

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక హాస్పటల్లో రిషి తన తల్లి జగతిని మహేంద్ర విషయంలో తన మాటల తూటాలతో బాధపెడుతూ ఉంటాడు. మరోవైపు దేవయాని వాళ్లు హాస్పిటల్ లో ఉన్న మహేంద్రని చూడడానికి బయలుదేరుతారు. అలా వారు కారులో వస్తుండగా దేవయాని ‘ఆ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వల్లే మహేంద్ర ఒత్తిడికి గురి అయ్యాడని’ అంటుంది. అంతేకాకుండా ఈ మధ్య … Read more

Karthika Deepam : కార్తీక దీపంలో హైలెట్ సీన్.. ఏకంగా డాక్టర్ బాబు పనిచేసే హోటల్ కు వెళ్లిన సౌందర్య, ఆనందరావు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోనిత బాధ తట్టుకోలేక అత్తయ్య మామయ్యలు ప్రకృతి వైద్యశాలకి వచ్చి ఉంటారా? అని దీప మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మోనిత బస్తీ లో ఉండే లక్ష్మణ్ ని ఇంటికి రమ్మని చెబుతోంది. లక్ష్మణ్ వచ్చిన తర్వాత మోనిత తన కొడుకును ఎత్తుకెళ్లిన వ్యక్తి ఫోటో చూపించి ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని చెబుతుంది. అంతే కాకుండా … Read more

Guppedantha Manasu: తన మాటతో జగతిని బాధపెట్టిన రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్, రిషి తో “అంకుల్ కి ఏమీ కాదు రా నేను ఇప్పుడే డాక్టర్ ని కనుక్కున్నాను” అని చెబుతాడు. దానికి రిషి.. డాడీ ని హాస్పిటల్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం అని చెబుతాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ అండ్ ఎమోషన్ కన్వర్జేషన్ బాగుంటుంది. ఆ తర్వాత రిషి తన డాడీ … Read more

Karthika Deepam: బాబును ఎత్తుకెళ్లిన రుద్రాణి.. కోపంతో రగిలిపోతున్న వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రకృతి వైద్యశాల లో సౌందర్య.. తమ గురించి ప్రకృతి వైద్యశాల కు ఎవరు వచ్చి ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దీప అత్తమామల గురించి అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలు ప్రేమగా మాట్లాడుతున్న.. నేను అలిసిపోయాను అంటూ బదులిస్తుంది. మరోవైపు కార్తీక్ ప్రకృతి వైద్యశాల కు వెళతాడు. అక్కడికి వెళ్ళిన కార్తీక్ ఆ వైద్యశాలలో … Read more

Guppedantha Manasu: స్పృహలోకి వచ్చిన మహేంద్ర.. షాక్ లో ఉన్న జగతి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుకుందాం. మహేంద్రను హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తర్వాత జగతి కంటతడి పెట్టేస్తుంది. దానికి వసుధార ధైర్యం చెబుతుంది. ఈలోపు రిషి హాస్పిటల్ కు రానే వస్తాడు. గౌతమ్ ను ఏం జరిగిందని ఎంత అడిగినా చెప్పడు. తర్వాత రిషి సరాసరి వసుధార దగ్గరికి వస్తాడు. పక్కనే ఉన్న జగతి బాగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రిషికు … Read more

Karthika Deepam: అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్న డాక్టర్ బాబు.. కంట నీరు పెడుతున్న వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప, రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అనుకుంటూ.. ప్రకృతి వైద్యశాల చూడడానికి వస్తుంది. అలా లోపలికి వెళ్లి సౌందర్య, ఆనందరావ్ లను చుడాగా దీప ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అలా తట్టుకోలేక కంట కన్నీరు పెట్టేస్తుంది. ఆ తర్వాత కార్తీక్, రుద్రాణి ఇంటికి వెళ్లి నా పిల్లలకు భోజనం పంపించడానికి మీరెవరు? అని గట్టిగా అడుగుతాడు. ఇక … Read more

Guppedantha Manasu: చావు బతుకుల మధ్యలో మహేంద్ర వర్మ.. తట్టుకోలేకపోతున్న రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రిషి.. గౌతమ్ ను కాబిన్ లో ఉండమని చెప్పి వసుధార తో చిట్ చాట్ చేయడానికి ఒక చెట్టు దగ్గరికి వస్తాడు. చెట్టు కింద హాయిగా వసుతో కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అక్కడికి వచ్చి ‘నన్ను క్యాబిన్ లో పెట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్’ అని కోపంగా అడుగుతాడు. మరోవైపు … Read more

Join our WhatsApp Channel