Karthika deepam: ఇంట్లో ఉండే బాబు మోనిత కొడుకేనని తెలుసుకున్న సౌందర్య ఆనందరావులు ఏం చేయనున్నారు..?
Karthika Deepam Feb 23 Today Episode : రోజుకో ట్విస్ట్‌తో ఆధ్యంతం చూపరులను టీవీ ముందునుంచి కదలనివ్వకుండా చేస్తూ బుల్లితెరలో టాప్‌సీరియల్‌గా వెలుగొందుతున్న ధారావాహిక కార్తీకదీపం. మరి ఈ సీరియల్ గత ఎపిసోడ్లో ఆనందరావు తనకొడుకేనని తెలుసుకున్న మోనిత కార్తీక్ని తనకొడుకుని వెతికి తీసుకువచ్చి తనకి ఇస్తే కార్తీక్ని దీపను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని చెప్పింది చూశాము. మరి ఈ ఎపిసోడ్లో సౌందర్యకు ఆనంద్ మోనిత కొడుకేనని తెలుసుకుని ఏం చేయనుందో తెలుసుకుందాం. ఆడిషన్స్కి … Read more