Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!
Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కి సౌందర్య, ఆనందరావ్ టీ తాగడానికి వస్తారు. వాళ్ల కోసం టీ తీసుకుని వస్తున్న కార్తీక్ వాళ్లను చూసి షాక్ అవుతాడు. ఇక అప్పారావు ఆ టీ ను తీసుకొని వెళతాడు. సౌందర్య, ఆనంద్ రావ్ లు టీ తాగుతూ ఉండగా అక్కడే ఉన్న అప్పారావు వాళ్లతో చిట్ చాట్ చేయటం మొదలు … Read more