Karthika Deepam November 22 Today Episode : సౌర్య ప్లాన్ ని చెడగొట్టిన చంద్రమ్మ దంపతులు.. దీపను చూసి బాధపడుతున్న కార్తీక్?
Karthika Deepam November 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య కనపడలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు చంద్రమ్మ దంపతులు. ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య అక్కడికి రావడంతో ఇందిరమ్మ దంపతులు ఇక్కడికి వెళ్లావమ్మా అని అనడంతో ఇక్కడికే బాబాయ్ జిరాక్స్ దగ్గరికి వెళ్లాను అని అనగా … Read more