Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్… మీరే నా ప్రాబ్లం సర్ అని క్లాస్ అందరి ముందు రిషీ చెప్పిన వసూ…?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న సీరియల్ గుప్పెడంత మనసు. మరి ఈ సీరియల్‌లోని రిషీ వసూ క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తెలుగులోగిళ్లలోని ఆడపడుచులందరికీ ఈ పేర్లు సుపరిచితమే. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి వసూలు షార్ట్ ఫిలిం సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయినందుకు తమ సంతోషాల్ని మహేంద్ర జగతిలతో పంచుకుంటారు. ఇక రిషీ మహేంద్రల దగ్గరకు వచ్చి ఫణీంద్ర ప్రివ్యూ ఎప్పుడో చెప్తే మినిస్టర్ గారిని … Read more