Guppedantha Manasu జనవరి 28 ఎపిసోడ్ : రిషిని హత్తుకొని ఎమోషనల్ అయిన మహేంద్ర.. రిషిని రెచ్చగొడుతున్న దేవయాని?
Guppedantha Manasu జనవరి 28 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, చక్రపాణి తో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో వసుధార చక్రపాణితో మాట్లాడుతూ అక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా నాన్న అనగా బాగున్నారా అమ్మ నువ్వు రిషి సార్ కి నిజం చెప్పావా లేదా? … Read more