Karthika Deepam serial Sep 16 Today Episode : మోనిత ప్లాన్ ని పసిగట్టిన దీప.. ఎమోషనల్ అవుతున్న సౌర్య..?
Karthika Deepam serial September 16 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఇంటి దగ్గరికి ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. ఈ రోజు ఎపిసోడ్లో ఇద్దరు ఆడవాళ్లు మోనితతో మేడం మా ప్రకృతి వైద్యశాలలో గతం గుర్తుకు రావడానికి మందు ఇస్తాము అని అనగా వెంటనే మోనిత ఇలా … Read more