వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam june 14 Today Episode : మాస్టర్ ప్లాన్ వేసిన శోభ..జ్వాలా, హిమ లకు షాక్ ఇచ్చిన నిరుపమ్..?

Karthika Deepam june 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ తన మనసు నిండా హిమ నే ఉంది అనే జ్వాలతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా నిరుపమ్ కి దగ్గర అవ్వడానికి ఒక్క అడుగు ముందుకు వేస్తూ వస్తూ ... Read more

By Ramesh Babu

Published on: June 14, 2022 8:14 AM

Updated on: June 14, 2022 9:05 AM

Karthika Deepam june 14 Today Episode

---Advertisement---

Karthika Deepam june 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ తన మనసు నిండా హిమ నే ఉంది అనే జ్వాలతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా నిరుపమ్ కి దగ్గర అవ్వడానికి ఒక్క అడుగు ముందుకు వేస్తూ వస్తూ ఉంటుంది. ఇక ఏడవ అడుగు వేస్తున్న సమయంలో ఇంతలో జ్వాలాకు ఫోన్ రావడంతో అక్కడినుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అయితే వీరు ముగ్గురిని చూసిన జ్వాల ఎలా అయినా వారి ప్లాన్ ను చెడగొట్టాలని అని జ్వాలా కీ కాల్ చేసి తానే హిమ అని నమ్మిస్తుంది.

Karthika Deepam june 14 Today Episode
Karthika Deepam june 14 Today Episode

జ్వాలా కి ఫోన్ చేసి నేను హిమని అని అబద్ధం చెప్పి తాను చెప్పిన అడ్రస్ కి రాకపోతే తన మనసు మార్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి పరుగులు పెట్టించేలా చేస్తుంది శోభ. అప్పుడు హిమ ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

అప్పుడు హిమ ఏంటి బావా జ్వాలా ఇలా వెళ్ళిపోయింది అని అనగా వెంటనే నిరుపమ్ జ్వాలా 7 అడుగు వేసి ఉంటే నేను నిన్ను ప్రేమించను ప్రేమించలేను అని చెప్పేదాము అనుకున్నాను అని అనడంతో హిమ ఒక్క సారిగా షాక్ అవుతుంది. మరొకవైపు శోభ ఆనందపడుతూ ఉంటుంది.

అప్పుడు హిమ,నిరుపమ్ పై ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. కానీ నిరుపమ్ మాత్రం నువ్వే నా భార్య అని జ్వాలా కు చెప్పేస్తాను అని అంటాడు. మరొకవైపు శోభ ఆనందపడుతూ ఉంటుంది. ఆమె ఆర్టిస్ట్ గీతను కలిసిన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తుతెచ్చుకుంటుంది.

ఆ తర్వాత జ్వాల చేసిన పనికి హిమ కోపంతో ఏంటీ ఇలా చేసావ్ అని అడగగా నా శత్రువు ఫోన్ చేసింది అని చెప్పడంతో ఒక్క సారిగా హిమ షాక్ అవుతుంది. ఆ తర్వాత హిమ ను జ్వాలా కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. ఇక శోభ నాకు మంచి అవకాశం దొరికింది అనుకుంటుంది.

ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లా దొరికారు.. అందరితో ఒక ఆట ఆడుకుంటును అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ ను గుడికి తీసుకుని వెళ్లి అక్కడ తాళిబొట్టు కడతాడు. అదంతా జ్వాలా చూసి షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also :  Karthika Deepam: హిమ ప్లాన్ మొత్తం రివర్స్.. కోపంతో రగిలిపోతున్న జ్వాలా..?

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel