Karthika Deepam Aug 13 Today Episode : సూపర్ ట్విస్ట్.. కార్తీకదీపం సీరియల్ లోకి వంటలక్క ఎంట్రీ.. డాక్టర్ బాబు అంటూ?
Karthika Deepam Aug 13 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, హిమ ఇద్దరు పెళ్లి అయిన ఆపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ హిమ ఎలా అయినా పెళ్లి ఆపాలి అని ఆలోచించుకుంటూ … Read more