Guppedantha Manasu : వసుకు పెద్ద పరీక్ష పెట్టిన జగతి.. తట్టుకోలేకపోతున్న గౌతమ్!
Guppedantha Manasu Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అందరూ ఇంట్లో కూర్చొని స్వీట్స్ తింటూ ఉంటారు. ఆ సమయంలో రిషి చెయ్యి తగలడంతో వసు స్వీట్ కింద పడుతుంది. వెంటనే రిషి తన స్వీట్ ఇవ్వడంతో దేవయాని కోపంతో రగిలిపోతుంది. గౌతమ్ మాత్రం తాను ఇవ్వలేకపోయాను అని బాధ పడతాడు. ఆ తర్వాత జగతి మహేంద్రవర్మ ను ఒక … Read more