వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu : ఇంటికి వచ్చిన రోజే వసును బాధ పెట్టిన దేవయాని!

Guppedantha Manasu Today Episode Jan28 : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతిని, మహేంద్ర కు సంక్రాంతి కానుకలా రిషి సర్ ప్రైజ్ చేస్తాడు. మహేంద్ర దాన్ని నమ్మలేక ఆనందంగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోవైపు దేవయాని ఏది జరగకూడదో అదే జరిగింది అని కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత రిషి రూమ్ లోకి వసుధార ను తీసుకువెళడాన్ని దేవయానికి ఇష్టం ఉండదు. దానికి దేవయాని ... Read more

By Ramesh Babu

Published on: January 28, 2022 9:29 AM

Updated on: January 28, 2022 10:28 AM

Guppedantha-Manasu-Today-Ep

---Advertisement---

Guppedantha Manasu Today Episode Jan28 : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతిని, మహేంద్ర కు సంక్రాంతి కానుకలా రిషి సర్ ప్రైజ్ చేస్తాడు. మహేంద్ర దాన్ని నమ్మలేక ఆనందంగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోవైపు దేవయాని ఏది జరగకూడదో అదే జరిగింది అని కోపంతో రగిలిపోతుంది.

ఆ తర్వాత రిషి రూమ్ లోకి వసుధార ను తీసుకువెళడాన్ని దేవయానికి ఇష్టం ఉండదు. దానికి దేవయాని కుట్రతో వసును ఓ కాలితో గట్టిగా తన్నుతుంది. దాంతో వసు నొప్పితో గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ ని పిలిచి వసుకు వైద్యం చేపిస్తాడు రిషి. రుద్రాణి అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టుగా కన్నింగ్ మెంటాలిటీ తో జీవించేస్తుంది. ఇక వసును రెస్ట్ తీసుకోమని ఇంట్లో వాళ్ళు చెబుతారు.

Guppedantha Manasu Today Episode Jan28 :  గుప్పెడంత మనసు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఇదే..

Guppedantha Manasu Today Episode Jan28
Guppedantha Manasu Today Episode Jan28

ఆ తర్వాత గౌతమ్ వసు విషయంలో కొంచెం ఎక్కువగా చేస్తునందుకు రిషి రియాక్ట్ అవుతాడు. అలా వారిద్దరి మధ్య ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది. ఆ తర్వాత వసు రూమ్ లో లేని రిషి ని ఊహించుకొని చాలా థ్యాంక్స్ లు చెబుతుంది. ఆ తర్వాత రిషి లేడని గ్రహించుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత వసు దగ్గరకు నిజంగానే రిషి వస్తాడు.

ఒకవైపు గౌతమ్, జగతి లు బయట ఒక దగ్గర కూర్చొని సంక్రాంతి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు రిషి, వసు లు కూడా ఆనందంగా చిట్ చాట్ లు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత ఆనంద సమయంలో దేవయాని ఎం కుట్ర పన్నుతుందో చూడాలి.

Guppedantha Manasu Today Episode Jan28
Guppedantha Manasu Today Episode Jan28

Read Also : Karthika Deepam : పాపం.. కూతురి ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!

, , , , , , , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel