Karthika Deepam : పాపం.. కూతురి ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!

Dr Babu is unable to do operation to his daughter

Karthika Deepam Today Episode Jan 28 : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక కార్తీక్ దంపతులు ఇద్దరూ కలిసి రుద్రాణి అప్పు తీరిస్తే తప్ప మనకు ఎటువంటి ముందడుగు వెయ్యలేమని అనుకుంటూ ఉంటారు. అదే క్రమంలో సౌందర్య, ఆనంద్ రావు గురించి ఆలోచించుకొని బాధ పడతారు. ఆ తర్వాత స్కూల్ లేకపోవడంతో సౌర్య వాళ్ళు ఇంటిలో స్కిప్పింగ్ ఆడడానికి ప్లాన్ చేస్తారు. అలా స్కిప్పింగ్ … Read more

Karthika Deepam: సౌర్యకు ఆపరేషన్.. టెన్షన్‌లో కార్తీక్.. దూరమవుతున్న సౌందర్య, ఆనందరావు!

operation-for-sourya-karthik-in-tension-todays-karthika-deepam

Karthika Deepam Today Episode Jan 27 : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హోటల్ లో కార్తీక్ టేబుల్స్ క్లీన్ చేస్తుండగా అదే హోటల్ కి వచ్చిన దీప అనుకోకుండా కార్తీక్ ని చూస్తుంది. అలా చూసిన దీప ఒక్కసారిగా ఏవండీ.. అని గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఒక డాక్టర్, మీరు నా భర్త అలాంటి … Read more

Karthika Deepam : ఆదిత్యకు ఎదురుపడ్డ మోనిత.. ఏకంగా ఫోన్ ముక్కలు చేసి మరి!

Karthika Deepam : రుద్రాణి మనుషులు వచ్చి పిల్లలతో మాట్లాడటంతో వెంటనే పిల్లలు భయపడి దీపకు జరిగిన విషయాన్ని చెబుతారు. ఇక దీప మనసులో ఆలోచిస్తూ.. పిల్లలతో వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని అలాగే అడుగుతారని అంటుంది. ఇక అప్పారావు సినిమాకు వెళ్లాలని కాసేపు యజమానితో మాట్లాడుతూ ఉంటాడు. మళ్లీ కార్తీక్ దగ్గరికి వచ్చి సినిమాకి వెళ్లాలని ఉందని.. యజమాని అడిగితే ఏదైనా చెప్పమని చెప్పి వెళ్తాడు. ఇక మోనిత ఇంట్లో ఉండగా తన దగ్గరకు భారతి … Read more

Join our WhatsApp Channel