King Cobra Video : వామ్మో.. బుసలు కొట్టే.. 14 అడుగుల కాలనాగును ఎలా పట్టుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే వెన్నులో వణుకే..!

King Cobra Video : A Man Catches Massive King Cobra with Bare Hands in Thailand Roads, Heart Shaking Video Viral

King Cobra Video : అదేదో సాధారణ చిన్న పాము కాదు.. కింగ్ కోబ్రా.. కాలనాగు.. కాటేస్తే పైప్రాణాలు పైకే.. అంతటి విషపూరితమైన 14 అడుగుల కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి ఎలా పట్టుకున్నాడో చూడండి.. కింగ్ కోబ్రాను దూరం నుంచి చూస్తేనే ఒళ్లు వణికిపోతుంటుంది. చెమటలు పట్టేస్తాయి.. గుండె ఆగిపోయేంత పనిఅవుతుంది.

అలాంటిది ఇతగాడు ఎవరోకానీ, దాని దగ్గరే నిలబడి ఆటలు ఆడుతున్నాడు. ఆ కింగ్ కోబ్రాను చేత్తో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. విషపూరితమైన కాలనాగు కాటేస్తుందనే ఏమాత్రం భయంలేకుండా అక్కడే నిలబడి చేతులతో పట్టేసుకున్నాడు అతడు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటన థాయ్ లాండ్‌లో జరిగింది.. అతడో స్నేక్ క్యాచర్.. క్రాబీ ప్రావిన్స్ ప్రాంతంలో కింగ్ కోబ్రా కనిపించిందని సమాచారం అందగానే రంగంలోకి దిగాడు ఇతడు.. దాదాపు 4.5 మీటర్ల పొడవు (14 అడుగులు) భారీ ఆకారంలో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. కానీ, అక్కడికి వీరుడులా వచ్చిన నౌహాడ్ (40) వాలంటీర్.. కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో చిటికెలో పట్టేసుకున్నాడు. ఆ కోబ్రాను తన చేతుల్లో బంధించాడు.

దాదాపు 20 నిమిషాల పాటు ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి పట్టేసుకున్నాడు. అక్కడ వారు ఎవరో ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ పాము దాదాపు 14 అడుగుల పొడవు.. బరువు 10 కిలోలు వరకు ఉంటుందని అంటున్నాడు. అతడి ధైర్యాన్ని మెచ్చి అక్కడి వారంతా శభాష్ అని ప్రశంసిస్తున్నారు. ఆ కింగ్ కోబ్రాను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు సాహసవీరుడు..

Read Also : King cobra viral video: ఆరడుగుల కింగ్ కోబ్రా నోటి నుంచి బయటకొచ్చిన మరో పాము..!

Devatha Aug 31 Today Episode : ఆదిత్య,సత్యలను అమెరికాకు పంపిస్తానన్న దేవుడమ్మ..తండ్రికీ సేవలు చేస్తున్న దేవి..?

Devatha Aug 31 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ రాధ పై పగ తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.  ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ దేవి బాధపడుతూ ఉండడంతో ఏం జరిగింది అని ఆదిత్య అడగగా … Read more

Toddler Revenge : 20 అంగుళాల పాముపై రెండేళ్ల చిన్నారి ప్రతీకారం.. నన్నే కాటేస్తావాని పళ్లతో కొరికి చంపేసింది!

Toddler Revenge : Brave Boy kills 20-inch snake her teeth in revenge for biting her lip

Toddler Revenge : పాముపై రెండేళ్ల చిన్నారి ప్రతీకారం తీర్చుకుంది. నన్నే కాటేస్తావంటూ ఆ చిన్నారి కోపంతో ఆ పామును తన చేతులతో పట్టుకుని గట్టిగా పళ్లతో కొరికి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన టర్కీలో జరిగింది. బింగోర్ సిటీలో రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది. పాప దగ్గరకు 20 అంగుళాల (50 సెంటీమీటర్లు) పొడవైన పాము వచ్చింది. ఆడుకుంటున్న చిన్నారి పెదవిపై కరిచింది. పాము కాటేయడంతో చిన్నారి నొప్పితో అల్లాడిపోయింది. ఆ కోపంలో నన్నే కాటేస్తావా … Read more

Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి ప్రాణాంతకమా.. వస్తే ట్రీట్మెంట్‌తో క్యూర్ అవుతుందా..?

Is thyroid disease dangerous, how can be cured with treatment

Thyroid Disease : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరైతే కావాలని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం, లేట్ నైట్ రాత్రులు గడపడం, సమయపాలన లేని తిండి, రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలా అనేక కారణలున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫురుషులు, మహిళల్లో థైరాయిడ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి వచ్చిన వారు సడెన్‌గా బరువు పెరగడం, తగ్గడం, … Read more

Ashwagandha Benefits : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!

how to use ashwagandha powder in telugu

Ashwagandha Benefits : ఆయుర్వేదంలో ఎన్నో మూలికలు ఉన్నాయి. కానీ, అందులో మూలికలకు రారాజుగా పేరొందిన ఆశ్వగంధ కలిగే అద్భుత ప్రయోజనాలు గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మూలికలకే మొనగాడు ఈ అశ్వగంధ ఔషధ ఉపయోగాలు కూడా తెలిస్తే అసలు వాడకుండా వదిలిపెట్టరు. ఇంతకీ ఈ అశ్వగంధతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అశ్వగంధ.. ఈ మూలికను తెలుగులో ‘పెన్నేరు దుంప’గా పిలుస్తుంటారు. అంతేకాదు.. వాజీకరి, కామరూపిణి, బల్య అనే పేర్లు కూడా ఉన్నాయి. పెన్నేరు క్షుప … Read more

Deepika pilli: దీపికా పిల్లికి సుధీర్ చాలా స్పెషల్ అంట.. ఎందుకంటే?

Deepika pilli: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వస్తున్న సినిమా వాంటెడ్ పండుగాడు. సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, విష్ణు ప్రియ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే యాంకర్ సుధీర్ ను స్పెషల్ గెస్టుగా పరిచయం చేస్తూ … Read more

Mirror Vastu Tips : ఇంట్లో అద్దం ఆ వైపు పెడితే భార్యభర్తలు విడిపోతారట.. మరోవైపు పెడితే అల్లకల్లోలమే..!

mirror-vastu-tips-do not-keep-mirror-in-this-direction-in-house-couples-break-relationship

Mirror Vastu Tips :  కొత్త ఇంటిని మొదలుపెట్టాలన్నా.. కొత్త ఇంట్లోకి ప్రవేశించాలన్నా.. ఇల్లు మారాలన్నా ముందుగా వాస్తునే పరగణలోకి తీసుకుంటారు. వాస్తు అనుకూలంగా ఇంట్లో నివసిస్తే ఎలాంటి ఆటంకాలు తలెత్తవని జ్యోతిష్కులు, వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే ఇల్లు మాత్రమే వాస్తుకు ఉంటే సరిపోతుందా? ఇంట్లోని వస్తువులు సైతం వాస్తుకు తగ్గట్టుగా ఉండాలని, అలాంటప్పుడే కుటుంబం అన్ని విధాల బాగుంటుందని పండితులు, జ్యోతిష్కులు చెప్తున్నారు. వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో వస్తువులను సైతం ఏర్పాటు చేసుకుంటే … Read more

Ashwagandha Benefits : పెన్సిలిన్‌కు ధీటుగా అశ్వగంధ.. లాభాలేంటో తెలుసుకుందామా..!

ashwagandha-against-penicillin-lets-find-out-the-benefits

Ashwagandha Benefits : పెన్సిలిన్ ను డాక్టర్లు సర్వరోగనివారిణి గా పిలుస్తారు. అయితే పెన్సిలిన్ లాగా పనిచేసే ఒక దివ్యౌషధం మన ఆయుర్వేదంలోనూ ఉంది. దాని పేరే అశ్వగంధ. ఈ మూలికను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు. సాధారణ సమస్యలు మొదలుకొని, దీర్ఘకాలిక జబ్బుల వరకు ఎన్నింటికో దివ్యౌషధంగా పనిచేసే అశ్వగంధ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ ఆయుర్వేద షాప్ కి వెళ్ళిన మనకు అశ్వగంధ పేరుతో అనేక రకాల ఔషధాలు కనిపిస్తాయి. … Read more

Gongura Mutton Recipe : ఆంధ్ర స్టైల్ నోరూరించే గోంగూర మటన్ తయారీ ఇలా? ఎంతో టెస్టీ..!

Gongura Mutton Recipe _ How To Make Andhra Style Gongura Mutton Recipe, Try On this Way

Gongura Mutton Recipe : గోంగూర మటన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని టేస్ట్ చూసిన వారందరికీ ఇది మంచి యమ్మి కర్రీ. గోంగూరలో ఉండే పోషకాలు.. మటన్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన వారు ఈ డిష్ నీ తప్పక ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్ధాలు :  గోంగూర మటన్ కూర (Gongura Mutton) మటన్ గోంగూర ఉల్లిపాయలు … Read more

Guppedantha Manasu july 22 Today Episode : దగ్గరవుతున్న వసు, రిషి..కోపంతో రగిలిపోతున్న సాక్షి..?

Guppedantha Manasu july 21 Today Episode : Rishi puts Sakshi and Vasudhara to test for the assistant post in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu july 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పుష్ప వసుధార మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో పుష్పకి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి, వసు కీ పువ్వు ఇచ్చి ఏమి చెప్పకుండా అక్కడ నుంచి … Read more