Ashwagandha Benefits : పెన్సిలిన్‌కు ధీటుగా అశ్వగంధ.. లాభాలేంటో తెలుసుకుందామా..!
Ashwagandha Benefits : పెన్సిలిన్ ను డాక్టర్లు సర్వరోగనివారిణి గా పిలుస్తారు. అయితే పెన్సిలిన్ లాగా పనిచేసే ఒక దివ్యౌషధం మన ఆయుర్వేదంలోనూ ఉంది. దాని పేరే అశ్వగంధ. ఈ మూలికను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు. సాధారణ సమస్యలు మొదలుకొని, దీర్ఘకాలిక జబ్బుల వరకు ఎన్నింటికో దివ్యౌషధంగా పనిచేసే అశ్వగంధ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ ఆయుర్వేద షాప్ కి వెళ్ళిన మనకు అశ్వగంధ పేరుతో అనేక రకాల ఔషధాలు కనిపిస్తాయి. … Read more