Mirror Vastu Tips : ఇంట్లో అద్దం ఆ వైపు పెడితే భార్యభర్తలు విడిపోతారట.. మరోవైపు పెడితే అల్లకల్లోలమే..!
Mirror Vastu Tips : కొత్త ఇంటిని మొదలుపెట్టాలన్నా.. కొత్త ఇంట్లోకి ప్రవేశించాలన్నా.. ఇల్లు మారాలన్నా ముందుగా వాస్తునే పరగణలోకి తీసుకుంటారు. వాస్తు అనుకూలంగా ఇంట్లో నివసిస్తే ఎలాంటి ఆటంకాలు తలెత్తవని జ్యోతిష్కులు, వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే ఇల్లు మాత్రమే వాస్తుకు ఉంటే సరిపోతుందా? ఇంట్లోని వస్తువులు సైతం వాస్తుకు తగ్గట్టుగా ఉండాలని, అలాంటప్పుడే కుటుంబం అన్ని విధాల బాగుంటుందని పండితులు, జ్యోతిష్కులు చెప్తున్నారు. వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో వస్తువులను సైతం ఏర్పాటు చేసుకుంటే … Read more