Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

health-tips-of-eating-jaggery-and-ginger-in-winter-in-telugu

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి నుండి బయటపడడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. వాటిలో బెల్లం , అల్లం కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎనీమియా సమస్యలను తొలగిస్తుంది. అదే విధంగా ఎన్నో ఇతర ప్రయోజనాలను మనం బెల్లంతో పొందవచ్చు. అదే విధంగా … Read more

Jaggery Benifits : బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!

Organic,Gur,Or,Jggery,Powder,Is,Unrefined,Sugar,Obtained,From

Jaggery Benifits : తియ్యగా ఉండే బెల్లం గురించి అందరికీ తెలుసు. అయితే దాని వల్ల కల్గే లాబాలు కూడా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులుగా గోరు వెచ్చని నీటిలో బెల్లం వేస్కొని ఖాలీ కడుపుతో తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా బెల్లంలో విటామిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, … Read more

Sprouts : మొలకెత్తిన విత్తనాలు తినటంలో ఈ పొరపాటు అస్సలు చేయకండి..!

Do not make this mistake when eating sprouted seeds

Sprouts : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాయామాలు చేయటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి అన్ని రకాల పోషక విలువలను అందించే మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను ప్రతిరోజు ఉదయం తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. … Read more

Health tips : తినడానికి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.!

although-it-is-bitter-to-eat-it-is-very-good-for-health-in-telugu

Health tips : తింటే చేదుగా ఉండే ఆ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలా మంది వాటిని తినేందుకు మాత్రం ఎక్కువగా ఇష్టపడరు. వీటిలో పోషకాలు అధికంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాంటి ఆహారాలను పురాతన కాలం నుండి చాలామంది ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి తెలిసినంతగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తెలియదు. దీనివల్ల వాటిని తినేందుకు ఇష్టం చూపించడం లేదు. … Read more

Health Tips : బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ టిప్ ఇదే… ట్రై చేయండి!

Health Tips : ఉరుకులు పరుగుల జీవితంలో కరోనా వల్ల ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది అని చెప్పాలి. ఇందు కోసం రోజు తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేయాలి అనుకుంటున్నారు. భోజనం చేసే ముందు బియ్యం, చపాతీలు పిండి పదార్థాలతో కూడిన ఆహరం అధికంగా తీసుకోవడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించి, ప్రోటీన్ల వినియోగాన్ని భారీగా పెంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో … Read more

Health Tips : మీది ఇదే బ్లడ్ గ్రూపా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి!

these-blood-type-and-groups-are-high-risk-of-heart-attack-in-telugu

Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల ముప్పు బాగా పెరగడం మొదలైంది. గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్యం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. గుండె సంబంధిత వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో ఆంశాలు ఇందులో ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల గురించి ముందుగా ఎటువంటి సమాచారాన్ని పొందలేరు. అయితే వారి వారి బ్లడ్ … Read more

Makka Roti : మొక్కజొన్న రొట్టెతో ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసా…

health-benefits-of-eating-makka-roti-in-telugu

Makka Roti : ” మొక్కజొన్న రొట్టె “… దీనినే మక్క రొట్టే అని కూడా అంటారు. చలికాలంలో ఈ మక్కరొట్టెను తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, పాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి… అందువల్ల ఇది కళ్లకు మేలు చేస్తుంది. … Read more

Health Tips : కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారా… మీ నొప్పిని దూరం చేసే చిట్కాలు !

health-tips-to-avoid-knee-pains-and-arthritis

Health Tips : మారుతున్న కాలానుగుణంగా వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. అయితే మీరు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలను నిత్యం ఆహారంలో తీసుకునే వారికి కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఇది కాకుండా కీళ్ల నొప్పులకు సహజ నివారణలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వ్యాధి చికిత్సలో తులసి ప్రభావవంతంగా … Read more

Ragi Java : రాగి జావ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..!

health-tips-about-drinking-ragi-malt-in-telugu

Ragi Java : దక్షిణ భారతదేశంలో రాగులు మన ఆహారంలో భాగం. చాలా కాలం నుంచి అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. ఆ తర్వాత కొన్ని రోజులు మరుగున పడిపోయాయి. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ చాలా మంది చూపు వీటివైపు మళ్లింది. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. … Read more

High BP Tips : హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా… వీటికి దూరంగా ఉంటే మంచిది !

health-tips-for-high-bp-patients-about-healthy-food

High BP Tips :  ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో హై బీపీతో ఇబ్బందిపడేవారు ఆహారం పట్ల పలు జాగ్రతలు పాటించాల్సి ఉంటుంది. అయితే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం… ఉప్పు: హై బీపీతో బాధపడేవారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కొంత మేర ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు … Read more

Join our WhatsApp Channel