Health Tips : మీది ఇదే బ్లడ్ గ్రూపా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి!

Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల ముప్పు బాగా పెరగడం మొదలైంది. గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్యం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. గుండె సంబంధిత వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో ఆంశాలు ఇందులో ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల గురించి ముందుగా ఎటువంటి సమాచారాన్ని పొందలేరు. అయితే వారి వారి బ్లడ్ గ్రూప్స్ కు భిన్నంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో A, B, O రక్త వ్యవస్థ నుంచి, A బ్లడ్ గ్రూపులోని వ్యక్తులు గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతారో కనుక్కోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

these-blood-type-and-groups-are-high-risk-of-heart-attack-in-telugu
these-blood-type-and-groups-are-high-risk-of-heart-attack-in-telugu

అయిచే A, B బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి థ్రోంబో ఎంబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని… అయితే O బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కంటే రక్తపోటు ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. O బ్లడ్ గ్రూపు ఉన్న వారి కంటే ఏ బ్లడ్ గ్రూపు ఉన్న వారికి హైపర్లిపిడెమియా, అథెరోస్క్లె రోసిస్, గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అయితే B బ్లడ్ గ్రూపు ఉన్న వారికి O ఉన్న వారి కంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో A బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో గుండె వైఫల్యం, స్లీప్ ఆప్నియా, అథెరోస్ల్కేరోసిస్, హైపర్లిపిడెమియా అటోపీ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్రోంబో ఎంబాలిక్ వ్యాధులు, హైపట్ టెన్షన్ ప్రమాదాన్ని పెంచడంతో పాటు O బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కంటే B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

Advertisement

Read Also : Health Tips : కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారా… మీ నొప్పిని దూరం చేసే చిట్కాలు !

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel