Pani Puri : పానీపూరి తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

health-tips-about-eating-pani-poori

Pani Puri : పానీపూరీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మన దేశంలో ఎక్కువగా పానీపూరీ స్టాల్స్‌ ఉంటాయి. అయితే కొందరు పానీపూరీ అనారోగ్యకరమైనదని చెబుతున్నా… ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. పానీపూరీ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పానీపూరిలో ఉపయోగించే నీరు చాలా వేడిగా, కారంగా, రుచిగా ఉంటుంది. ఇది ఆకలి కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అయితే అలసట నుంచి బయటపడేందుకు, బరువు తగ్గడానికి ఇంట్లో తయారు చేసిన పానీపూరీ … Read more

Health Tips : ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా… అవి ఏంటంటే ?

Health Tips : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఇది ఎప్పటినుంచో నిపుణులు చెబుతున్న మాట. మద్యం కారణంగా ఎన్నోరకాల ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో కేన్సర్ కూడా ఒకటి. కేన్సర్ లలో ఉన్న రకాలలో చాలా రకాలు మద్యం సేవించిన వారికి సంక్రమించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలా మంది మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే ఆస్తమాను మద్యం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక లిమిట్ వరకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి … Read more

Egg Health Tips : గుడ్డును అలా తినడం కన్నా ఇలా చేస్తే బెటర్ అని తెలుసా…!

health-tips-about-eggs-eating-and-benefits

Egg Health Tips : నిత్యం మనం తీసుకునే ఆహారంలో కోడి గుడ్డు కూడా ఒకటి. డాక్టర్లు సైతం మన ఆహారంలో ఒక కోడిగుడ్డు తీసుకోవాలని సూచిస్తారు. కోడుగుడ్డు లో అనేకమైన పోషక విలువలను కలిగి ఉంది. అయితే సాధారణంగా కోడి గుడ్డులోని పచ్చసొన అని చాలామంది తీసుకోరు అందుకు కారణం పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండడమే. అయితే అప్పుడప్పుడైనా కోడిగుడ్డులోని పచ్చసొన తినాలి అంటారు ఆరోగ్య నిపుణులు. ఎగ్ వైట్‌లో పుష్కలంగా ఐరన్ ఉంటుందని చాలా మందికి … Read more

Coriander Health Benefits : కొత్తిమీర తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

coriander-health-benefits-to-reduce-fat

Coriander Health Benefits : కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసం కూరలలో వినియోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఇంట్లోనే కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. కొత్తిమీర ఆహారంలో చేర్చటం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఉండే అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. వీటి ద్వారా లభించే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. … Read more

Health Tips : ఈ చలి కాలంలో నోటి పూతతో బాధ పడుతున్నారా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !

health-tips-for-mouth-ulcer-problems

Health Tips : ఈ చలికాలంలో వేడి కారణంగా నోటిపూత రావడానికి మనం తీసుకునే ఆహారం ప్రధాన కారణం కావచ్చు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. నోటి అల్సర్ల నుంచి ఉపశమనం పొందాలంటే… వైద్యులను సంప్రదించడం ఉత్తమం. అయితే నోటి అల్సర్ల నుంచి ఉపశమనం పొందాలన్నా… త్వరగా తగ్గాలన్నా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని పేర్కొంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా నోటి పూత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో … Read more

Health Tips : తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా? అసలు కారణాలు తెలిస్తే షాకవుతారు.. లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్‌లో పడినట్టే..!

numbness remedy at home in telugu

Health Tips : సాధారణం మనం ఏదేని పని చేస్తున్నపుడు అలానే చాలా సేపు కూర్చుని ఉంటే తిమ్మిర్లు వస్తుంటాయి. అలా మన శరీరంలోని ఏదో ఒక పార్ట్‌కు తిమ్మిర్లు రావడం మనం గమనించొచ్చు. అయితే, ఆ సమయంలో మనకు స్పర్శ అనేది అస్సలు తెలియదు. నిజానికి ఆ టైంలో మనకు మెదడు నుంచి నరాల ద్వారా సంకేతాలు అందవు. ఆ నేపథ్యంలోనే తిమ్మిర్లు వస్తుంటాయి. ఉదాహరణకు చేతి భాగంలో తిమ్మిర్లు వస్తే ఆ భాగానికి రక్త … Read more

Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!

throat infection home remedies in telugu

Health Tips : ప్రస్తుతం వర్షాకాలం ముగిసి వింటర్‌లోకి వచ్చాం. ఈ సీజన్‌లో చాలా మంది ఎక్కువగా దగ్గు, జలుపు, గొంతునొప్పి, ఫీవర్‌తో బాధపడుతుంటారు. ఈ సీజన్‌లో ఇవన్నీ కామన్. అయితే వీటిని తగ్గించుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లి మందులు వాడుతుంటారు. అయితే మెడిసిన్స్‌ను ఎక్కవగా వాడితో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే చాన్స్ ఉంది. అలాంటి టైంలో మన వద్ద ఉన్న కొన్ని నేచురల్ ఐటమ్స్‌తో ఇలాంటి డిసీజెస్‌కు చెక్ పెట్టొచ్చు. వీటితో చేసిన కషాయాన్ని … Read more

Health tips: రోజూ ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే చాలా మంచిది!

Amazing health benefits which eat in the morning time

Health tips : ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు. కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి. మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కల్గకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాusirikaగంగా మనకు ప్రయోజనాలు కల్గించేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? … Read more

Health tips: పాలకూరను ఎక్కువగా తింటున్నారా.. ఆగండి.. అలా అస్సలే చేయొద్దు

dont eat too much spinach you may get these side effects everyone should know

Health tips: పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే పాలకూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతి ఎప్పుడూ మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాగే పాలకూర కూడా అతిగా తినవద్దని అంటున్నారు వైద్యులు. పాలకూర ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ … Read more

Health Tips: కళ్ళల్లో కనిపించే ఈ లక్షణాలతో శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించవచ్చు..?

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక బరువు సమస్య అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ బయటకి కనిపించకపోయినా కూడా మన కళ్ళ ద్వారా ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను … Read more

Join our WhatsApp Channel