Mango Leaves: మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరంగా మారిన మామిడి ఆకులు.. మామిడి ఆకులతో మధుమేహానికి చెక్ పెట్టండిలా?
Mango Leaves: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా ఎంతో మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే ఎక్కువమంది బాధపడే వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రతి 10 మందిలో దాదాపు ఏడు మంది మధుమేహంతో బాధపడుతున్నారనీ తెలుస్తోంది. ఇకపోతే ఈ విధంగా మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో నిబంధనలు పెట్టుకుంటారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లను తినడానికి ఇష్టపడరు. మామిడి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు … Read more