Health tips: ఆ కూరగాయలన్నీ అతిగా తినేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!

Health tips: వాతావరణ మార్పులు, ప్రస్తుత జీవన శైలి కారణంగానే అనేక మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివి కదా అని చాలా మంది క్యారెట్, బీట్ రూట్, క్యాలీ ఫ్లవర్ లను అధికంగా తినేస్తున్నారు. కానీ వాటిని అతిగా తినడం కూడా మంచిది కాదని ఆరోగ్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాలీఫ్లవర్ … Read more

Onion Health Benefits : ఎర్ర ఉల్లిపాయ తినొచ్చా? తెల్ల ఉల్లిపాయ మంచిదా? ఏది తింటే ఎక్కువ ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెలుసా?

Onion Health Benefits : Red Onion And White Onion Health Benefits in Telugu

Onion Health Benefits : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అయితే దాని అర్థం ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషక విలువలు ఉల్లిలో దాగున్నాయి అని అర్థం. ఉల్లిపాయ ద్వారా మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉల్లిపాయను మనం తరచుగా వంటల్లో వాడుతూ ఉంటాం. అసలు ఉల్లిపాయ లేకుండా ఏ వంట చేయరు. ఉల్లిగడ్డను పెరుగులో నంజుకుని తింటే ఆ మజానే వేరు. కానీ చాలామందికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు … Read more

health tips : బాదం పొట్టుతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు..

Health Benefits Of Almond Peel

health tips : చాలామంది బాదం పొట్టుని తీసి తింటారు. కానీ బాదం లో ఉండే పోషకాలు బాదం పొట్టు లో కూడా ఉంటాయని ఎవరికీ తెలియదు. బాదం పొట్టులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా చర్మం నిగారింపుకి అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడతాయి.చాలామంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడంలో ఇంట్రెస్టు … Read more

Napping : తరచూ నిద్రపోవడం వల్ల స్ట్రోక్, హైబీపీ వస్తాయట.. జాగ్రత్త సుమీ!

Napping : నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్ర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చాలా మంది చెప్తూనే ఉంటారు. కంటి నిండా నిద్ర లేకపోతే ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. కళ్లు ఎర్రబడడం, రెడ్ సర్కిల్స్, అలసట, తలనొప్పి లాంటి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అలా అని మరీ ఎక్కువ సేప పడుకున్నా చాలా సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరచుగా నిద్రపోయే వాళ్లకు అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. నిద్రపోవడం … Read more

Ashwagandha Benefits : పెన్సిలిన్‌కు ధీటుగా అశ్వగంధ.. లాభాలేంటో తెలుసుకుందామా..!

ashwagandha-against-penicillin-lets-find-out-the-benefits

Ashwagandha Benefits : పెన్సిలిన్ ను డాక్టర్లు సర్వరోగనివారిణి గా పిలుస్తారు. అయితే పెన్సిలిన్ లాగా పనిచేసే ఒక దివ్యౌషధం మన ఆయుర్వేదంలోనూ ఉంది. దాని పేరే అశ్వగంధ. ఈ మూలికను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు. సాధారణ సమస్యలు మొదలుకొని, దీర్ఘకాలిక జబ్బుల వరకు ఎన్నింటికో దివ్యౌషధంగా పనిచేసే అశ్వగంధ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ ఆయుర్వేద షాప్ కి వెళ్ళిన మనకు అశ్వగంధ పేరుతో అనేక రకాల ఔషధాలు కనిపిస్తాయి. … Read more

Henna Health Benefits : గోరింటాకుతో ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా?

Henna health benifits _ Benefits of Henna For Hair Health

Henna health benefits : ఆషాడ మాసం వచ్చిందనగానే మహిళలు ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎర్రగా పండిన చేతులను చూసుకొని తెగ మురిసిపోతారు. అయితే ఇది కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆషాడమాసం అంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే అయితే వర్షాకాలంలో జరిగే వాతావరణ మార్పుల వలన మానవ శరీరం అనేక రోగాల బారిన పడుతుంది. అయితే గోరింటాకు లో ఉండే … Read more

Vitamine D : విటమిన్ డి అధికంగా తీసుకుంటున్నారా.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

Vitamine D

Vitamine D : సాధారణంగా మన శరీర అవసరానికి మించి మనం ఏది తీసుకున్న అది వికారమే అవుతుంది. అలా అవసరానికి మించి ఆహార పదార్థాలను తీసుకుంటా లేదా మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ తీసుకున్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్స్ ఎంతో ఉపయోగపడతాయి అందులోనూ విటమిన్ డి శరీరానికి ఎంతో కీలకం. అయితే అవసరానికి మించిన విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి … Read more

Cholesterol Control Tips: ఈ లక్షణాలతో బాధపడుతున్నారా…మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్టే… ఈ టిప్స్ తో చెక్ పెట్టండి!

Cholesterol Control Tips

Cholesterol Control Tips : మన శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడం సర్వసాధారణం.అయితే కొలెస్ట్రాల్ శాతం అధికం అయినప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతాయి కొన్నిసార్లు మరణానికి కూడా కారణం కావచ్చు.అయితే ప్రస్తుత కాలంలో తీసుకుంటున్న ఆహార పదార్థాల కారణంగా ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను ముందుగా గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి … Read more

Health Benefits Of Maredu chettu: అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మారేడు.. పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం?

maredu-have-a-amazing-health-benefits-not-only-for-puja-important-for-health-also

Health Benefits Of Maredu chettu : మారేడు చెట్టు శివునికి ఎంతో ప్రీతికరమైన వృక్షమని చెప్పాలి.మారేడు ఆకులతో స్వామివారికి పూజ చేయటం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెంది మన కోరికలు నెరవేరుస్తారు. ఈవిధంగా మారేడు దళాలు శివుని పూజకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.ఈ విధంగా ఈ మారేడు చెట్టు కేవలం పూజకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ చెట్టు బెరడు నుంచి ఆకులు, కాయలు, వేర్లు ఎన్నో … Read more

Health Tips: ఈ నాలుగు రకాల వంట నూనెలను వాడుతున్నారా.. అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే?

Health Tips: ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా ఎన్నో రకాల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎంతో భయంకరమైన ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి అంటే చాలామంది జీవితం పై ఆశలు కూడా వదిలి పెట్టుకోవాల్సిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా … Read more

Join our WhatsApp Channel