Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Health tips: రోజూ ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే చాలా మంచిది!

Health tips : ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు. కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి. మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కల్గకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాusirikaగంగా మనకు ప్రయోజనాలు కల్గించేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? ... Read more

By Vinod Kumar

Published on: October 28, 2022 9:00 PM

Updated on: October 29, 2022 7:34 AM

Amazing health benefits which eat in the morning time

---Advertisement---

Health tips : ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు. కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి. మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కల్గకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాusirikaగంగా మనకు ప్రయోజనాలు కల్గించేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా?

Health tips
Health tips

రోజూ ఉదయం నిద్ర లేవగానే ఉసిరిని తీసుకుంటే ఎన్నో లాభాలుంటాయి. ఇందులో ఉండే విటామిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి గుజ్జును గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు ఉండటంతో వీటిని ఎక్కువగా వాడాలని చెబుతున్నారు.

రోజూ పరగడుపున తేనె తీసుకుంటే ఉపయోగమే. ఇందులోకి నిమ్మరసం జోడిస్తే.. రుచితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికర బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు సమస్య దూరం చేసుకోవచ్చు. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అందుకే తేనెను మన ఆహారంలో కలుపుకొని తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.

Read Also : Amla seeds : ఉసిరికాయ తిన్న తర్వాత గింజలను పడేస్తున్నారా.. ఈ లాభాలు తెలుసుకుంటే ఇంకోసారి అలా చేయరు

Read Also : Amla Benefits : ఉసిరితో ఇన్ని ఉపయోగాలా.. అర్జెంటుగా తినేయండి మరి..

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?