Health tips: రోజూ ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే చాలా మంచిది!

Amazing health benefits which eat in the morning time

Health tips : ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు. కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి. మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కల్గకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాusirikaగంగా మనకు ప్రయోజనాలు కల్గించేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? … Read more

Healthy tips: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఆహార పదార్థాలు.. మీకోసమే!

Different types of food on rustic wooden table

Healthy tips : మానవ శరీరారనికి తగిన మంచి ఆహారాలను తినకపోవడం, అలాగే పని ఒత్తిడి, అతిగా ఆలోచించడం వంటి కారణాల వల్ల మతి మరుపు వస్తుంది. మతి మరుపుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఆహారాలు ఈ సమస్యను నివారించడంలో తోడ్పడతాయి. కొన్ని రకాల ఆహారాలు జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అండే ట్యూనా, … Read more

Warm Water: గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

Warm Water: బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉంటాయి. వ్యాయామం చేయడం, గ్రీన్ టీ తాగడం, రాత్రిళ్లు అన్నం తినడం మానేసి చపాతీలు మాత్రమే తినడం వంటివి చాలా మంది చేస్తుంటారు. కానీ గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు చాలా మంది. తరచుగా వేడి నీటిని తీస్కోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి … Read more

Post Pregnancy Diet: ప్రసవం తర్వాత ప్రతీ స్త్రీ పాటించాల్సిన డైట్ ఇదే..!

Post Pregnancy Diet: చాలా మంది మహిళలు గర్భదారణ సమయంలో కేవలం ఆహారం తీసుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ డెలివరీ తర్వాత మహిళలు తమ పాత స్వభావానికి తిరిగి రావడానికి ఈ పోషకాలు చాలా అవసరం. అందుకే పాలిచ్చే తల్లులు, బాలింతలు కచ్చితంగా ఈ డైట్ ను ఫాలో అవ్వాలి. అయితే ఆ డైట్ చార్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాల్మన్.. మీరు మాంసాహారం తినే వాళ్లే అయితే సాల్మన్ చేపలను తీసుకోవచ్చు. ఇందులో డోకోసా … Read more

Diabetic: డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు బెల్లం తినవచ్చా? మంచిదేనా?

Diabetic: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి ఆధారంగా ఎంతో మంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఇలా మధుమేహంతో బాధపడేవారు వారి ఆహార విషయంలో ఎన్నో నియమాలను పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారు చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా బెల్లం ఉపయోగించడం వల్ల నిజంగానే వారి ఆరోగ్యానికి మంచిదా అనే విషయానికి వస్తే.. … Read more

Weight loss drink : శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే కరిగించే అద్భుతమైన డ్రింక్.. మీ కోసమే!

Amazing drink for healthy weight loss

Weight loss drink : ఈ మధ్య చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశకు లోనవుతారు. అంతేనా వేలకు వేలు డబ్బులు ఖర్చులు చేస్తూ ఆస్పత్రులు, జిమ్ ల చుట్టు కూడా తిరుగుతుంటారు. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ… ఇంట్లో ఉండే సులువుగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ముందుగా ఒక నిమ్మకాయను తీస్కొని … Read more

Healthy tips : మీ ఎముకలు ఇనుములా గట్టిగా మారాలంటే ఈ ఆకు కూర తినాల్సిందే..!

Healthy tips

Healthy tips : ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచివని అందరికీ తెలిసిదే. కానీ ఆకు కూరలు తినడానికి చాలా మంది ఇష్ట పడరు. వారానికి రెండు సార్లు అయినా ఆకు కూరలు తినాలని చెబుతుంటారు. అందుకే చాలా మంది తమకు ఇష్టం లేకపోయినా వారానికి ఓ రెండు సార్లు ఆకు కూరల్ని తింటుంటారు. సలాడ్స్, కూరలు చేస్కుంటూ ఉంటారు. అయితే తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర వంటివి అందరికీ తెలుసుకు. వీటినే మనం ఎక్కువగా తింటుంటాం. … Read more

Join our WhatsApp Channel