Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి ప్రాణాంతకమా.. వస్తే ట్రీట్మెంట్‌తో క్యూర్ అవుతుందా..?
Thyroid Disease : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరైతే కావాలని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం, లేట్ నైట్ రాత్రులు గడపడం, సమయపాలన లేని తిండి, రెగ్యులర్గా వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలా అనేక కారణలున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫురుషులు, మహిళల్లో థైరాయిడ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి వచ్చిన వారు సడెన్గా బరువు పెరగడం, తగ్గడం, … Read more