Devatha Serial End : దేవత సీరియల్ క్లైమాక్స్ అదిరింది.. మాధవను చంపేసిన సత్య.. రుక్మిణి అరెస్టు చేసిన పోలీసులు..?
Devatha Serial Nov 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవి ఆదిత్య ను నాన్న అని పిలవడంతో ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రుక్మిణి గుళ్లో దేవుడి ముందు నిలబడి ఆరోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఒక దారి … Read more