Devatha Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : ఆదిత్య గురించి బాధపడుతున్న సత్య.. మాధవ మాటలకు భయపడిపోయిన జానకి..?
Devatha Serial Sept 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో చిన్మయి, జానకికి కథలు చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధ,జానకికి రాగిజావ తాగిస్తూ ఉంటుంది. అప్పుడు రామ్మూర్తి,రాధకు దండం పెట్టగా మీరు నాకు దండం పెట్టడం ఏంటి అని అనడంతో నువ్వు దేవతవి. మేము నీకోసం … Read more