Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Devatha September 9 serial Today Episode : రాధ,మాధవని ఒక్కటి చేసి పొగుడుతున్న ఊరి ప్రజలు.. కోపంతో రగిలిపోతున్న భాగ్యమ్మ..?

Devatha September 9 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి కుటుంబ సభ్యులు దేవుడమ్మ కుటుంబ సభ్యులు ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో దేవి,చిన్మయి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉండగా అది చూసి దేవుడమ్మ కుటుంబం కూడా సంతోష పడుతూ ఉంటుంది. ... Read more

By Ramesh Babu

Published on: September 9, 2022 12:03 PM

Updated on: September 9, 2022 12:33 PM

radha-gets-annoyed-with-madhavas-impish-behaviour-in-todays-devatha-serial-episode

---Advertisement---

Devatha September 9 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి కుటుంబ సభ్యులు దేవుడమ్మ కుటుంబ సభ్యులు ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో దేవి,చిన్మయి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉండగా అది చూసి దేవుడమ్మ కుటుంబం కూడా సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు రామ్మూర్తి ఇంట్లో పూజ చేసిన రాధ అందరికీ హారతినిస్తూ మాధవకు ఇస్తూ ఉండగా మాధవ కోపంగా చూస్తూ ఉంటాడు.

radha-gets-annoyed-with-madhavas-impish-behaviour-in-todays-devatha-serial-episode
radha-gets-annoyed-with-madhavas-impish-behaviour-in-todays-devatha-serial-episode

ఆ తర్వాత రామ్మూర్తి నవధాన్యాలను జానకికి ఇచ్చే ప్రతి వినాయక చవితి రోజున ధాన్యాలను పొలంలో మీ అమ్మ చేత చెల్లిస్తాను అని అంటాడు. మరొకవైపు దేవి ఈ చిన్న రుక్మిణి ని మా ఇంటికి తీసుకెళ్తాను అని అనగా దేవుడమ్మ నువ్వే ఇక్కడ ఉండిపో అని అంటుంది.

Advertisement

అప్పుడు చిన్మయి అలా కాదు నాలుగు రోజులు మా ఇంటికి కూడా వచ్చి ఉండాలి అని అంటుంది. అప్పుడు ఆదిత్య తన మనసులో కొద్ది రోజులకు దేవి ఈ పర్మినెంట్ గా ఇక్కడికే వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రామ్మూర్తి కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్తారు.

Devatha September 9 serial Today Episode :  కోపంతో రగిలిపోతున్న భాగ్యమ్మ..?

అక్కడ ఊరి ప్రజలు రాధని పొగుడుతూ మంచి కోడలు అని అంటూ ఉండగా ఆ మాటలు విన్న రామ్మూర్తి కుటుంబ సభ్యులు మాధవ సంతోష పడుతూ ఉంటారు. కానీ రాధా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రామ్మూర్తి దంపతులు రాధను ఇంటికి వెళ్లి వంటలు చేయమని చెబుతారు.

అప్పుడు భాగ్యమ్మ నేను కూడా వస్తాను అని అనగా మాధవ కోపంగా చూస్తూ నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు. మరొకవైపు దేవి పూజ అయిపోవడంతో అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటుంది. మరొకవైపు రాధా ఒంటరిగా కూరగాయలు కట్ చేస్తూ ఉండగా మాధవ రాధ వైపు అలాగే చూస్తూ ఉంటాడు.

Read Also : Devatha September 8 serial Today Episode : మాధవకు బుద్ధి చెప్పిన భాగ్యమ్మ.. సంతోషంలో దేవుడమ్మ కుటుంబం.?

Advertisement

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.