Devatha Aug 19 Today Episode : మాధవకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన రాధ.. మళ్లీ కొత్త ప్లాన్ వేసిన మాధవ..?
Devatha Aug 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కమలా కూతుర్ని చూడటానికి రాధ హాస్పిటల్ కి వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో కి కిటకి దగ్గర నిలబడి కమలా కూతుర్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు అందరి మధ్యలోకి వెళ్లి కమలా బిడ్డను ఎత్తుకున్నట్లు ఊహించుకొని ఎమోషనల్ … Read more