Devatha Aug 3 Today Episode : చిన్మయికి ధైర్యం చెప్పిన రాధ.. రుక్మిణికి అండగా నిలిచిన భాగ్యమ్మ..?
Devatha Aug 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ,దేవి అన్న మాటలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధా ఎలా అయినా మాధవ నుంచి దేవిని కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.ఈ పరిస్థితులలో నేను ఒకటే కాకుండా నాకు ఎవరైనా … Read more