Devatha: మాధవ మాటలకు షాక్ అయిన రాధ.. సంతోషంలో దేవుడమ్మ..?
Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసడ్ లో మాధవ ఎలా అయినా ఆదిత్య కు నీకు అష్టకష్టాలు పెడతాను అంటూ రాధకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఆదిత్య దేవిని ఇంటికి తీసుకుని వెళ్లాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవిని కారులో కూర్చోబెట్టి సత్యకు ఫోన్ చేయాలి అనుకుంటుండగా అప్పుడు దేవి … Read more