Weekly Horoscope మార్చి 21 నుండి మార్చి 27, 2022 : ఈ రాశుల వారు జాగ్రత్త.. మీ అతి విశ్వాసమే కొంపముంచుతుంది..!

Weekly Horoscope March 21 to March 27, 2022 : These Zodiac Signs Beware Of your overconfidence will lead to More Hard Days

Weekly Horoscope March 21 to March 27, 2022 : మార్చి 21 నుంచి కొత్త వారం ప్రారంభమవుతుంది. ఈ వారమంతా మంచి జరగాలని అన్నిరాశుల వారు కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ వారాన్ని అనుకూలంగా ప్రారంభించాలని కోరుకుంటారు. కొత్త వారంలో తమకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటున్నారు. మీరు కూడా ఇలానే జరగాలని కోరుకుంటే మీ రాశి ఫలాలు మీకోసమే.. ఈ వారంలో మీ జాతకం ఎలా సాగుతుంది.. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు … Read more

Devotional Tips: ఇలాంటి దానాలు కనుక చేస్తే లక్ష్మీదేవిని ఇంటినుంచి పంపినట్లే…?

Devotional Tips: సాధారణంగా దానధర్మాలు మనకు మంచి ఫలితాలను అందిస్తాయని భావిస్తాము. అందుకే మనకు ఉన్నంతలో ఇతరులకు దానధర్మాలు చేయడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.అయితే కొన్ని సార్లు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి బయటకు పంపినట్లని పండితులు చెబుతున్నారు. మరి ఏ వస్తువులను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే…. ఉచితంగా ఇతరులకు సూది, … Read more

Horoscope Today మార్చి 19, 2022 : ఈ రాశి వారు శనివారం ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు..!

Horoscope Today March 19, 2022 : These Zodiac Signs Will have an amazing Saturday Great Changes

Horoscope Today మార్చి 19, 2022 : ఈ రోజు రాశి ఫలితాలు ఏయే రాశులవారికి ఎలాంటి శుభఫలితాలను అందించనున్నాయో తెలుసుకుందాం. శనివారం రోజున రాశిఫలితాలు ఏయే రాశుల్లో ఎలా ఉండబోతున్నాయి? సింహ రాశి వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మరోవైపు తుల రాశివారు అన్నింట విజయం సాధిస్తారు. మకర రాశి వారు కొంచెం ఆందోళన చెందుతారు. మీన రాశి వారికి విశ్వాసం చాలా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు అయోమయ స్థితిలో ఉంటారు. మేషం … Read more

Horoscope Today March 18th : ఈ రాశుల వారు హోలీ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి!

Horoscope Today, March 18: This Zodiac Signs People need to be careful on Holi 2022

Horoscope Today March 18th : ఈ రోజు ఫాల్గుణ శుక్ల పక్షం.. తిథి (March 18, 2022) పౌర్ణమి.. అందులోనూ వారం శుక్రవారం కలిసి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12.47 వరకు పౌర్ణమి ఉంటుంది. ఆ తర్వాత చైత్ర శుక్ల పక్షం ప్రతిపద తిథి ప్రారంభమవుతుంది. హోలీ రంగుల పండుగ రోజున మీరోజు ఎలా ఉండనుంది.. ఏయే రాశుల వారు హోలీ పండుగ రోజున జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.. మేషరాశి : ఈ రోజు కుటుంబ … Read more

Horoscope Today March 17 : మార్చి 17 రాహు-కేతువుల సంచారం.. మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటే?

Horoscope Today March 17 : How Rahu-Ketu Transit will impact your life on March 17, 2022, You Must Know

Horoscope Today March 17 : రాహువు కేతువుల స్థానాలు మారిపోతున్నాయి. మార్చి 17, 2022న రాశిచక్రంలో తమ స్థానాన్ని మార్చుకోనున్నారు. రాహువు వృషభం నుంచి మేష రాశికి, కేతువు వృశ్చికం నుంచి తులారాశికి మారనున్నారు. రాబోయే 18 నెలల్లో వివిధ రాశుల వారికి ఈ గ్రహాలు మీ భావోద్వేగ, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తాయో ఓసారి పరిశీలిద్దాం.. మేషం : మీలో కొత్త ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో … Read more

Lord Ganapathi: వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Lord Ganapathi: హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయకుడిని మొదటి పూజ్యుడిగా భావిస్తారు.ఈ క్రమంలోనే మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినా లేదా మంచి పనులు చేస్తున్న ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇలా వినాయకుడికి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు వుండవని అలాగే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో వినాయకుడి విగ్రహాలను పెట్టుకోవడం మనం చూస్తుంటాము. … Read more

Devotional Tips: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాదిపాటు పూజ చేయకూడదా… చేస్తే ఏం జరుగుతుంది?

Devotional Tips: సాధారణంగా మనం పలు విషయాలలో ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన పెద్దవారు ఏడాదిపాటు మన ఇంట్లో పూజా కార్యక్రమాలు చేయకూడదని చెబుతూ పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఎత్తి పెడతారు. ఈ విధంగా చనిపోయిన ఇంటిలో పూజా కార్యక్రమాలు చేయకూడదని పెద్దలు వాదిస్తూ ఉంటారు. కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా కొత్త బట్టలను ధరించకూడదని, అలాగే … Read more

Devotional Tips: ఉప్పుకి లక్ష్మీదేవికి మధ్య సంబంధం… ఏమిటి ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందా!

Devotional Tips: హిందు సంప్రదాయం ప్రకారం ఉప్పుని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అందుకే ఉప్పును పొరపాటున కూడా ఇతరులకు దానం ఇవ్వము. ఇక సంధ్యా సమయంలో ఉప్పును కొనుగోలు చేయడం కానీ చేయరు. అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారనే విషయానికి వస్తే…. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం ఎన్నో రకాల వస్తువులు … Read more

Horoscope Today 10 March 2022 : ఈ రోజు ఈ రాశివారికి గడ్డుకాలమే.. ఏయే రాశులతో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే?

Horoscope Today 10 March 2022 : Astrological prediction for zodical signs for Today

Horoscope Today 10 March 2022 : ఈరోజు బుధవారం (మార్చి 10, 2022) రాశిఫలాలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో ఓసారి పరిశీలించుకోండి. కొత్త పనులు మొదలుపెట్టేవారు.. కొత్త ఉద్యోగాల్లో చేరేవారు, వాహనాలు కొనుగోలుదారులు, ఏదైన కార్యం చేయదల్చినవారు తప్పకుండా ఈరోజు రాశిఫలాలను పరిశీలించుకోండి. మీకు అనుకూలంగా ఉన్నాయా లేదో చూసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలను అందించనున్నాయి రాశిఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మేషరాశి : ఈ రోజు.. మీరు మీ ఇంటిని పునర్నిర్మించడానికి … Read more

Horoscope Today March 9 : ఈ రాశివారు జర జాగ్రత్త.. నేడు అనుకోని ఇబ్బందులు.. చెక్ చేసుకోండి..!

Horoscope Today March 9 : Astrological prediction for March 09, 2022, Check Your Signs

Horoscope Today March 9 : ఈరోజు బుధవారం (మార్చి 9, 2022) రాశిఫలాలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో ఓసారి పరిశీలించుకోండి. కొత్త పనులు మొదలుపెట్టేవారు.. కొత్త ఉద్యోగాల్లో చేరేవారు, వాహనాలు కొనుగోలుదారులు, ఏదైన కార్యం చేయదల్చినవారు తప్పకుండా ఈరోజు రాశిఫలాలను పరిశీలించుకోండి. మీకు అనుకూలంగా ఉన్నాయా లేదో చూసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలను అందించనున్నాయి రాశిఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మేషరాశి : ఈ రోజుంతా మీ కుటుంబంతో మీరు బిజీగా ఉండవచ్చు, … Read more