Zodiac Signs : ఈ రాశుల వారిని విమర్శిస్తే అస్సలు భరించలేరట.. మాట అనే ముందు జాగ్రత్త..!
Zodiac Signs : మనిషి తన జీవితంలో ఏదైనా పని చేసినా, చేయకపోయినా.. ఖాళీగా ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం చేసిన పని కొందరికి నచ్చవచ్చు. మరికొందరికీ నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలని నిబంధన ఏమీ లేదుగా.. ఎవరైనా మెచ్చుకుంటే విని ఆనందించాలి.. కానీ విమర్శించినా లైట్ తీసుకోవాలి. దానిని పట్టుకుని బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లడం చాలా కష్టం.. కొన్ని సందర్భాల్లో మనకు దగ్గర అనుకునేవాళ్లు, స్నేహితుల నుంచి కూడా … Read more