Weekly Horoscope : ఈ రెండు రాశుల వాళ్లని సహనమే కాపాడుతుంది.. అదే వారికి శ్రీరామ రక్ష!
Weekly Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈ వారం అంతా పరీక్షకాలం అని చెప్పారు. సహనం, ఓర్పే వారికి అన్ని రకాల లాభాలను చేకూరుస్తుందని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి … Read more