Sunset : సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సిందే
Sunset : లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ చాలా ప్రయత్నిస్తుంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. సనాతన ధర్మంలో లక్ష్మీ దేవి కోసం ఎలాంటి పూజలు చేయాలనేది పేర్కొన్నారు. సనాతన ధర్మంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆయా పనులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చీకటి పడిన తర్వాత కొన్ని పనులు చేయవద్దని మన ఇంట్లో వాళ్లు చెబుతూనే ఉంటారు. సూర్యాస్తమయం … Read more