Cloves Remedy : లవంగాలతో శక్తివంతమైన పరిహారం.. మీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు.. కలలో కూడా కీడు తలపెట్టరు..!

Cloves Remedy : ఎదుటి వాళ్లు అనుకూలంగా మారాలంటే శత్రు బాధలు తొలగిపోవాలంటే కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే లవంగాలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా? పరిహార శాస్త్రంలో లవంగాలకు ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రపరంగా శనీ, కుజుడు ఈ రెండు గ్రహాల బలం మొత్తం లవంగాల్లోనే ఉంది. అందుకే లవంగాల పరిహారం పాటిస్తే దానివల్ల శత్రుభాదలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి. ఎదుటివాళ్లు మీకు అనుకూలంగా మారిపోతారు. […]
Vastu Tips : వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలో తెలుసా ?

Vastu Tips : ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు శాస్త్ర ప్రకారమే ఇంటిలోని గదులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేపట్టడం, అలాగే ఇంటిలో ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఇంటిని నిర్మించుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి ? అనే వివరాలు తెలిసినవేవ్ అయినప్పటికి కొందరు అవి పాటించకుండా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. […]
Zodiac Signs : మీరు ఇతరుల మాటలను నమ్ముతారా? ఈ రాశుల వారు చెప్పింది వింటే మీ జీవితం అంధకారమే..!

Zodiac Signs : మనలో చాలా మందికి మన మీద నమ్మకం ఉండదు.. టాలెంట్ ఉండవచ్చు. కానీ బయటకు తీయడంలో మాత్రం విఫలం అవుతుంటాం.. సరైన టైం కోసం ఎదురు చూస్తుంటం. అప్పటివరకు స్నేహితులు, బంధువులు చెప్పింది వినుకుంటూ కాలక్షేపం చేస్తుంటాం లేదా మనకు ఫిట్ కానీ పనులను కూడా చేసేందుకు సిద్ధపడుతుంటాం. కారణం మనం వారి మాటలను వినడం లేదా మన మీద మనకు ఒక క్లారిటీ లేకపోవడం. మనకోసమే చెప్పారు కదా వాళ్లు.. చేస్తే మంచి […]
Surya Shukra Yuti : ఒకే రాశిలోకి సూర్యుడు, శుక్రుడు… ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Surya Shukra Yuti : మన భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలో జరిగే ప్రతి పనికి జ్యోతిష్య శాస్త్రం లో వివరణ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 12 రాశుల వారిని శుక్ర గ్రహం ప్రభావితం చేస్తుంది. శుక్ర గ్రహం శుభాలకు ప్రత్యేకంగా ఉంటుంది. దీని ప్రభావం ఆ రాశులకు చెందిన వ్యక్తులపై నేరుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం శుక్ర గ్రహం సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా సూర్యుడు కూడా ఇప్పుడు […]
Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ నాలుగు పనులు చేస్తే సరి..!

Vastu Tips : దేశం రోజురోజుకీ అభివృద్ధి చెంది సాకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. అందువల్ల గురించి తేలికగా తీసుకుంటున్నారు. అయితే పురాణాల ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనం చెసే పనులతో పాటు, జాతకం మీద ఆధారపడి ఉంటుందని సూచిస్తున్నారు.జీవితంలో ఏం జరిగినా కూడా చాలామంది మన జాతకం బాగొలేకపోవటం వల్ల ఇలా జరుగుతుందని భారం మొత్తం దేవుడి వేస్తుంటారు. అయితే మన జాతక దోషమే కాకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల […]
Zodiac Signs : శనిదేవుని సంచార ప్రభావం వల్ల 3 నెలలపాటు ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Zodiac signs : ప్రజలు ఎలాంటి కర్మలు చేసిన శని దేవుడు అదే ఫలితాన్ని ఇస్తాడు అంటారు. శని దేవుడు ఆగ్రహిస్తే మన జీవితంలో అనేక కష్టాలు మొదలవుతాయని అలాగే శని దేవుడు సంతోషిస్తే మన జీవితం సుఖవంతంగా సాగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి ఒక నిర్దిష్ట వ్యవధిలో రాశిని మారుస్తుంది. ఇది భూమిపైన మానవుని మనుగడ పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. […]
Astrology : ఆగస్టు ఫస్టు నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. చూస్కోండి మరి!

Astrology : ఆగస్టు 1న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆగస్టు 21న అది దాని సొంత రాశిలోకి కన్యలోకి ప్రవేశిస్తుంది. ఈ రెండింటి మధ్య కేవలం 20 రోజుల తేడా మాత్రమే ఉంది. ఆగస్టులో బుధుడు రాశి చక్రంలోకి రెండు సార్లు సంచరిస్తాడు. ఆఘస్టు 1న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆగస్టు 21న, అది దాని సొంత రాశి కన్యలోకి ప్రవేశిస్తుంది. ఈ రెండు పరివర్తనల మధ్య కేవలం 20 రోజుల తేడా మాత్రమే […]
Astrology: ఈ పేరున్న వారు ఎన్ని కష్టాలు వచ్చినా భయపడరంట.. ఎవరో చూడండి!

Astrology: జీవితంలో రాణించాలంటే పేరు బలం కూడా బాగుండాలని చెప్తుంటారు చాలా మంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభం అయ్యే వారికి అదృష్టం కలిసి వస్తుంది. హార్డ్ వర్క్ కూడా చేయడంతో వారు జీవితంలో ఉన్న స్థానాలకు చేరుకుంటారు. కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్ట వంతులు. అంతేకాదు కష్టపడి పని చేస్తారు. అందుకే జీవితంలో ఎంతో సాధిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా […]
Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకు ఈ వారమంతా పట్టిందల్లా బంగారమే.. చూస్కోండి!

Horoscope : ఈ వారం అనగా జులై 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ రెండు రాశుల వాళ్లకు చాలా బాగుంది. వారు ఏ పని చేసినా అందులో లాభాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశులు ఏంటి.. అందులో మీరు ఉన్నారా లేదో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే. ఓ సారి లుక్కేయండి మరి. Horoscope : రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే… వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు అనేక శుభ ఫలితాలు కల్గబోతున్నాయి. […]
Zodiac signs : జీవితంలో ఈ రాశుల వారికి ఒడిదుడుకులు ఎక్కువ.. పరిహారం కోసం ఏం చేయాలో తెలుసా?

Zodiac signs : సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు, గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాలు అనుకూల స్థితిలో లేకపోతే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మనం ఎలాంటి పనులు చేపట్టిన ముందుకు సాగవు. అందుకే కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఇలాంటి వడిదడుగులకు చెక్ పెట్టవచ్చు. మరి ఏ ఏ రాశుల వారి జీవితంలో ఒడి దుడుకులు ఉన్నాయి.. వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే […]