Horoscope Today : ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం.. పట్టిందల్లా బంగారమే..!
Horoscope Today Aug 29 : ఈరోజు రాశిఫలాలు కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 29, 2022 ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఓసారి చూద్దాం.. మేషం : ఈ రాశివారికి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు. గృహ అవసరాలకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మంచి ఆలోచనలతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృషభం : ఈరోజు … Read more