Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందంటే?

Weekly Horoscope April 3 to April 9 : Your luck for this week, see which signs have luck for them

Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి ఏ క్షణమైనా మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందో తెలుసా? 12 రాశుల వారికి ఈ వారంలో కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట లక్ష్మిని సొంతం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా ద్వాదశి రాశులవారు అనేక మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే మిశ్రమ ఫలితాలు కూడా పొందే వీలుంది. ఏయే రాశుల్లో ఎవరికి ఈ వారం … Read more

Zodiac Signs : మేషరాశి వారి పంట పండినట్లే.. ఈ నెలంతా ధన లాభమే!

Zodiac Signs

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహ సంచారం వల్ల ధన లాభం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి ఉత్తీర్ణతా శాతంతో పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అన్ని సత్ఫలితాలే ఉన్నాయి. చాలా కాలంగా కాని పనులన్నీ త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎంతో కాలంగా మీతో … Read more

Ugadi 2022: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి.. ఉగాది పచ్చడి తయారీ విధానం!

Ugadi 2022: తెలుగువారికి అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర మాసం మొదటి రోజున ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజు ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకుంటారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం… … Read more

Lord Ganesha : పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలో తెలుసా?

Lord Ganesha

Lord Ganesha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికే ప్రథమ పూజ చేస్తాం. ఆ తర్వాతే మనం చేయాలనుకున్న అసలు పూజలు, వ్రతాలు చేస్తుంటాం. అయితే ఇది పురాణ కాలం నుంచే వస్తోంది. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు. దేవుడి గదిలో పెట్టుకొమ్మని కొందరు, … Read more

Ugadi: ఉగాది రోజు ఈ చిన్న పనిచేస్తే చాలు… అంతా శుభమే జరుగుతుంది!

Ugadi:తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగ రోజు జరుపుకుంటారు. ఉగాది పండుగ నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడికు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని రకాల రుచులను కలిపి … Read more

Devotional Tips: ఇలా భగవంతుడికి చక్కెర సమర్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Devotional Tips: ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం మన ఇంట్లో దీపారాధన చేసుకుని భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రతిరోజు ఉదయం స్వామి వారికి ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.అయితే ఎక్కువమంది చక్కెరను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం చూస్తుంటాం. ఇలా స్వామివారికి చెక్కర నైవేద్యంగా సమర్పిస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం… అయితే భగవంతుడికి ఈ విధంగా చక్కెర నైవేద్యం పెట్టడం వల్ల దోషం కలుగుతుందని, ఇది … Read more

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక… ఈనెల 29వ తేదీ స్వామివారీ దర్శనాలు రద్దు!

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు గమనిక. ఈనెల 29వ తేదీ స్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు వెల్లడించారు.గత కొద్ది రోజుల క్రితం మూడు నెలల పాటు స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే 29వ తేదీ స్వామి వారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 29వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ … Read more

Devotional Tips : చనిపోయిన వారి ఫోటోలు దేవుని గదిలో పెట్టి పూజిస్తున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతగానో అభిమానించే ప్రేమించేవారు చనిపోతే ఆ బాధ నుంచి బయట పడటం ఎంతో కష్టమవుతుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఎంతో అపురూపంగా చేసుకుంటాము.ఇలా తనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారిని దైవ సమానులుగా భావించి వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజలు చేస్తుంటారు. నిజంగా ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజించవచ్చా? ఇలా పూజించడం … Read more

Lord Shiva: ప్రతి సంవత్సరం పెరిగే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా… ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Lord Shiva: సాధారణంగా మనకు ఏ ఆలయానికి వెళ్లిన శివుడు లింగరూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. శివుడు విగ్రహ రూపంలో కాకుండా ఇలా లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చే ఇస్తూ ఉంటారు.అయితే మనం ఏ ఆలయంలోనైనా ఒకసారి విగ్రహాన్ని లేదా లింగాన్ని ప్రతిష్టించిన అప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా అదే పరిమాణంలో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా … Read more

Devotional Tips: ఆర్థిక సమస్యలు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాల్సిందే!

Devotional Tips: సాధారణంగా చాలామంది ఎంతో కష్టపడి పనులు చేస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇలా అధిక సమస్యలు చుట్టుముట్టడంతో ఎంతో ఆందోళన చెందుతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ విధంగా అధిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎన్నో రకాల పరిహారాలు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది. అయితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక … Read more