Nandi Kommulu : నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడమంటారు ఎందుకో తెలుసా? ఎలాంటి ఫలితం కలుగుతుందంటే?

What is the reason behind wee see shiva in nandi horns

Nandi kommulu : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకు. అయితే ఒక్కో దేవుడిని ఒక్కోలా పూజిస్తుంటాం. ఏ దేవుడికి నచ్చిన పద్ధతిలో వారిని పూజిస్తూ.. వారి సంతృప్తి పడేలా పూజలు, పునస్కారాలు కూడా చేస్తుంటాం. అయితే శివుడు అభిషేక ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకు ఎక్కువగా అభిషేకాలు చేస్తుంటారు. అంతేనా మనం ఏ శివాలయానికి వెళ్లినా అక్కడ స్వామి వారు లింగ రూపంలోనే దర్శనం ఇస్తుంటారు. … Read more

Remedy for nagadosham : ఈ ధాన్యాలతో నవగ్రహా దోషాలు పూర్తిగా తొలగిపోతాయి.. ఎలాగంటే?

These grains as a remedy for health and naga dosham

Remedy for nagadosham : మనలో ప్రతి ఒక్కరికి నిత్యం ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు కొన్ని పరిహారాలను పాటించి తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే కొందరు వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ సమస్యల నుంచి బయట పడలేరు. అలాంటి వారంతా నవగ్రహ దోషాలతో బాధపడుతున్నట్టేనని పండితులు చెబుతున్నారు. వీటన్నింటిని సంగతి పక్కన పెడితే భారతీయ తాంత్రిక, మాంత్రిక, వైదిక ఆచారాలతో మొలకెత్తిన ధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. … Read more

Trishakti yantram: అన్ని దోషాలను తొలగించే త్రిశక్తి యంత్రం.. గుమ్మానికి తగిలించండి!

Trishakti yantram: త్రిశూలం, ఓం, స్వస్తిక్ సింబల్స్, శివుుడు, లక్ష్మీదేవి, దుర్గాదేవి ఫొటోలు ఉన్న త్రిశక్తి యంత్రం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ దీని గురించి తెలిసిన వాళ్లు మాత్రం కచ్చితంగా దీన్ని ఇంటి గుమ్మానికి తగిలించుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇంటి బయట ఈ త్రిశక్తి యంత్రాన్ని పెడితే ఏడాది పొడవునా ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. వాస్తు ప్రకారం ఈ యంత్రాన్ని బయట ఉంచడం వల్ల దుష్టశక్తులు … Read more

Indra Yogam : మీ జాతకంలో ఇంద్రయోగం ఉంటే కోటీశ్వరులు అవడం ఖాయం..!

Indra Yogam : జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న 27 యోగాల్లో ఇంద్ర యోగం శుభ యోగం. ఒక వ్యక్తి జాతకంలో ఇంద్ర యోగం ఏర్పడడం చాలా శుభప్రదంగా భఆవిస్తారు. దీని వల్ల ఆఘిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అంతే కాకుండా ఆ వ్యక్తి కెరియర్ లో పురోగతి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడి నుంచి మూడవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరియు శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇంద్రయోగం ఏర్పడుతుంది. మరో వైపు, శని నుండి … Read more

Yogini ekadashi : రేపే యోగిని ఏకాదశి.. ఈ వ్రతం చేశారంటే కోటీశ్వరులవ్వాల్సిందే!

Yogini ekadashi special vratha katha in telugu

Yogini ekadashi : హిందూ సంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే ఏకాదశి ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది. అయితే మొదటిది కృష్ణ పక్షంలో, రెండవది శుక్ల పక్షంలో ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. అయితే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. యోగిని ఏకాదశి ఈసారి జూన్ 24వ తేదీన జరుపుకోనున్నారు. యోగిని … Read more

Ashtalaxmi sthothram : అష్ట కష్టాలను దూరం చేసే అష్టలక్ష్మీ స్తోత్రం.. మీరూ ఓసారి చదవండి!

Ashtalaxmi sthothram

Ashtalaxmi sthothram : చాలా మంది జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటారు. వాటితో వేగలేక పోతారు. ఇంకొంత మంది తమ జీవితం మొత్తం కష్టాలపాలు అయిందని మదన పడిపోతూ ఉంటారు. ఎవరి జీవితంలోనైనా అతిపెద్ద కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. అందులో మొట్ట మొదటిది ఆరోగ్యం. దాని తర్వాతది డబ్బు. ఈ రెండు ఉండే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు అని చాలా మంది భావిస్తారు. కానీ మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బు, దర్పం ఉన్నా వాటికి ప్రయోజనం ఉండదు. … Read more

Lord Ganesha : పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలో తెలుసా?

Lord Ganesha

Lord Ganesha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికే ప్రథమ పూజ చేస్తాం. ఆ తర్వాతే మనం చేయాలనుకున్న అసలు పూజలు, వ్రతాలు చేస్తుంటాం. అయితే ఇది పురాణ కాలం నుంచే వస్తోంది. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు. దేవుడి గదిలో పెట్టుకొమ్మని కొందరు, … Read more

Join our WhatsApp Channel