Shiva Linga Puja Niyamas : శివలింగానికి ఇవి అస్స‌లు స‌మ‌ర్పించ‌కూడ‌దు.. ఎందుకంటే ? 

Shiva Linga Puja Niyamas

Shiva Linga Puja Niyamas : దేవుళ్ల‌కే దేవుడు ఆ ప‌ర‌మ‌శివుడు. మ‌హేశ్వ‌రుడు, శంక‌రుడు, నీల‌కంఠేశ్వ‌రుడు, అర్ధ‌నారీశ్వ‌రుడు అని శివుడిని కొలుస్తుంటాం. ఏ పేరుతో పిలిచినా ప‌లుకుతాడు. అందుకే ఆయ‌న‌ను బోలా శంక‌రుడు అంటాము. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దు అనేది నానుడి. అంటే ఆ ప‌ర‌మ శివుడికి తెలికుండా ఏం జ‌ర‌గ‌దు. అంత‌టి గొప్ప దేవుడు ఆ ఈశ్వ‌రుడు. ఆడంభ‌రాలకు దూరం.  శ్మ‌శానంలో బూడిదే ఆయ‌న‌కు అలంక‌ర‌ణ వ‌స్తువు. శివుడి విగ్ర‌హం ఏ గుళ్లోనూ క‌నిపించదు. … Read more

Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…

lord-shiva-worship-details-and-tips-for-wises-fulfill-in-telugu

Lord Shiva Worship : హిందూ మతంలో చాలామంది సోమవారం శివారాధన చేస్తారు. దేవతల దేవుడిగా పిలువబడే మహాదేవుడు చాలా సరళుడు, అమాయకుడు అందుకే అతడిని భక్తులు భోలేనాథ్ అని పిలుస్తారు. శివుని ఆరాధన ఏ రోజున ఏ సమయంలోనైనా చేయవచ్చు అయితే సోమవారం శివారాధనకు ప్రత్యేకంగా అంకితం చేశారు. అంతేకాదు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివుని ఆరాధనకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యల గురించి తెలుసుకుందాం. మీ జాతకంలో … Read more

Turmeric on shivalingam: శివలింగంపై ఇది అస్సలే వేయకూడదు.. ముఖ్యంగా మహిళలు!

Turmeric on shivalingam: శివుడిని లయకారుడు అంటారు. శంకరుడు తనను ఎలా పూజించినా వెంటనే ప్రసన్నుడై భక్తుల కోరికలను నెరవేరుస్తాడని ప్రజల నమ్మకం. అందుకే శివుడిని భోళా శంకరుడు అంటారు. అయితే శివుడుని లింగ రూపంలోనే ఎక్కువగా పూజిస్తుంటారు. అయితే కొన్నింటిని శివారాధనకు అస్సలే ఉపయోగించకూడదని మన వేద పండితులు చెబుతున్నారు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన గంజాయి, ఉమ్మెత్తే, బిళ్వ పత్రం, గంధం, భస్మం, పచ్చి పాలను వాడితే మంచిదంటారు. అలాగే శివుడిపై మహిళలు పసుపు … Read more

Lord Shiva: ప్రతి సంవత్సరం పెరిగే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా… ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Lord Shiva: సాధారణంగా మనకు ఏ ఆలయానికి వెళ్లిన శివుడు లింగరూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. శివుడు విగ్రహ రూపంలో కాకుండా ఇలా లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చే ఇస్తూ ఉంటారు.అయితే మనం ఏ ఆలయంలోనైనా ఒకసారి విగ్రహాన్ని లేదా లింగాన్ని ప్రతిష్టించిన అప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా అదే పరిమాణంలో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా … Read more

Mutton Biryani : ఈ ఆలయంలో స్వామివారికి మటన్ బిర్యానీనే నైవేద్యం… ఏ ఆలయంలో అంటే?

mutton-biryani-is-offered-to-the-lord-in-this-temple-do-you-know-which-temple

Mutton Biryani : సాధారణంగా మాంసాహారం తిని లేదా మాంసాహారం ముట్టుకొని ఆలయానికి వెళ్ళకూడదు అని చాలా మంది చెబుతుంటారు. అలా వెళ్లడం వల్ల అరిష్టం కలుగుతుందని భావిస్తారు. కానీ కొన్నిచోట్ల స్వామివారికి నైవేద్యంగా మాంసాహారం పెట్టడం గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం కానీ మటన్ బిర్యానీ నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకొందాం… తమిళనాడులోని మదురైలో మునియంది … Read more

Maha Shivaratri 2022 : శివపూజలో ఈ తప్పులు అసలే చేయొద్దు.. శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి జాగ్రత్త!

maha-shivratri-2022-lord-shiva-puja-not-to-offer-these-5-things-on-shivling-you-must-know-these-facts

Maha Shivaratri 2022 : మహా శివుడు.. అభిషేక ప్రియుడు.. ఆయనకు అభిషేకం అంటే చాలా ప్రీతి.. ఆయన లింగాకారుడు.. శివలింగానికి పూజ చేసే సమయంలో చాలామంది తెలిసో తెలియకో కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినాన చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శివయ్యకు పూజ చేస్తుంటారు. శివానుగ్రహం పొందాలంటే అనేక పూజ విధానాల్లో సమర్పిస్తుంటారు. శివపార్వతుల … Read more

Join our WhatsApp Channel