Lord Ganapathi: వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!
Lord Ganapathi: హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయకుడిని మొదటి పూజ్యుడిగా భావిస్తారు.ఈ క్రమంలోనే మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినా లేదా మంచి పనులు చేస్తున్న ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇలా వినాయకుడికి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు వుండవని అలాగే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో వినాయకుడి విగ్రహాలను పెట్టుకోవడం మనం చూస్తుంటాము. … Read more