Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?
Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత రెండ్రోజుల నుంచి నిలకడగా ఉన్న పసిడి ధరలు మే 31 ఉదయం రూ. 100 పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.100 పెరిగి రూ.52,200కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది. అంతే కాకుండా వెండి ధర రూ.67,000 లకు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు … Read more





