Shanmukhh jaswanth : బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం
Shanmukhh jaswanth : షణ్ముఖ్ జశ్వంత్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్, కవర్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక మరింత మందికి చేరువయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో మరో కొత్త సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు షణ్ముఖ్. తాజాగా షన్ను ఇంట్లో విషాదం నెలకొంది. షన్ను బామ్మ మరణించారు. వాళ్ల బామ్మతో … Read more