Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Shilpa shetty : ఫార్టీ ప్లస్ లోనూ అద్భుతంగా డ్యాన్స్ చేసిన శిల్పా శెట్టి.. ఆశ్చర్యంలో ప్యాన్స్!

Shilpa shetty : బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించే అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు, ఫ్యాషన్, హెల్త్, యోగా, కుకింగ్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. అయితే శిల్పా శెట్టి తాజాగా నికమ్మ అనే చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ ... Read more

By Vinod Kumar

Published on: May 30, 2022 3:20 PM

Updated on: December 19, 2025 1:52 AM

Shilpa shetty

---Advertisement---

Shilpa shetty : బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించే అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు, ఫ్యాషన్, హెల్త్, యోగా, కుకింగ్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. అయితే శిల్పా శెట్టి తాజాగా నికమ్మ అనే చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఓ పాటను ఇటీవలే చిత్ర బృందం విడుదల చేసింది.

Shilpa shetty
Shilpa shetty

అయితే ఇందులో శిల్పా శెట్టి చాలా బాగా డ్యాన్స్ చేసింది. అదిరిపోయే మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 46 ల్ల వయసులోనూ శిల్పా శెట్టి ఈ రేంజ్ లో డ్యాన్స్ చేసడం చాలా బాగుందంటూ ప్యాన్స్ కామెంట్లు చేస్ుతన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.