వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Surekha vani : కూతురును చూసేందుకు వచ్చి.. నీకు ఓకే చెప్తే ఎలా సురేఖ!

Surekha vani : ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆన్ స్క్రీన్ లో ఎంతో పద్దతిగా కనిపించే సురేఖా వాణి… ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తన అందాలన్నీ చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తన కూతురితో పాటు తాను కూడా చిట్టి పొట్టి బట్టలు వేస్కొని ఎంజాయ్ చేస్తుంటుంది. ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్ లకు వెళ్తూ… ఓ ఫొటోలను ... Read more

By Vinod Kumar

Published on: May 30, 2022 2:01 PM

Updated on: May 30, 2022 8:28 PM

Surekha vani

---Advertisement---

Surekha vani : ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆన్ స్క్రీన్ లో ఎంతో పద్దతిగా కనిపించే సురేఖా వాణి… ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తన అందాలన్నీ చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తన కూతురితో పాటు తాను కూడా చిట్టి పొట్టి బట్టలు వేస్కొని ఎంజాయ్ చేస్తుంటుంది. ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్ లకు వెళ్తూ… ఓ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేస్తు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Surekha vani
Surekha vani

అయితే తాజాగా సురేఖా వాణి చేసిన ఓ వీడియోపై నెటిజెన్లు మండిపడుతున్నారు. విరీతమైన కామెంట్లు చేస్తూ… దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని తెలుసా తెలుసా పాటకు లిప్ సింక్ చేస్తూ… ఉయ్యాల ఊగుతూ డ్యాన్స్ చేసింది. ఆమె వయ్యారాలు చూసిన నెటిజెన్లు… ఈ వయసులో మీకిది అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మీ అమ్మాయిని చూసుకునేందుకే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మీకు ఓకే అంటే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Surekha vani daughter: టాలీవుడ్ లోకి సురేఖ వాణి కూతురు ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్!

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel