Shilpa shetty : ఫార్టీ ప్లస్ లోనూ అద్భుతంగా డ్యాన్స్ చేసిన శిల్పా శెట్టి.. ఆశ్చర్యంలో ప్యాన్స్!

Shilpa shetty

Shilpa shetty : బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించే అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు, ఫ్యాషన్, హెల్త్, యోగా, కుకింగ్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. అయితే శిల్పా శెట్టి తాజాగా నికమ్మ అనే చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ … Read more