Aishwarya Rai : ఆ బట్టలేంటి.. ఆ జుట్టు ఏంటి అంటూ మాజీ ప్రపంచ సుందరి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…!

Aishwarya Rai

Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అంటే తెలియని వారంటూ ఉండరు. ప్రతి యువకుడు ఐశ్వర్య రాయ్ అలాంటి అందమైన అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటారు. ఎన్నో ఏళ్లుగా తన అందంతో కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తోంది ఈ పిల్లి కళ్ళ సుందరి. 1994 లో మిస్ వరల్డ్ గా గెలుపొందిన ఐశ్వర్య రాయ్ ఎన్నో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని … Read more

Nirupam Paritala : ప్రశ్నలు అడగండి సమధానం పొందండి.. అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన డాక్టర్ బాబు..!

Nirupam Paritala

Nirupam Paritala : బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రముఖి, కలవారి కోడలు, హిట్లర్ గారి పెళ్ళాం, కార్తీక దీపం వంటి సీరియల్స్లో నటించిన నిరుపం మా టీవీలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ … Read more

Sri Reddy: శ్రీ రెడ్డీ కలిపిన పులిహోర చూసి సొల్లు కారుస్తున్న నెటిజన్లు..!

netizens-are-fida-to-sri-reddy-pulihora

Sri Reddy : శ్రీ రెడ్డీ… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీరెడ్డి కెరీర్ ప్రారంభంలో అడపాదడపా సినిమాల్లో నటించింది. అయినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు. ఆ సమయంలో అర్థ నగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి తెర లేపింది. ప్రముఖ నిర్మత కొడుకు వల్ల తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పి రచ్చ చేసింది. చాలా మంది దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తామని … Read more

Vijay devarakonda : లైగర్ జోడి క్రేజీ స్టెప్స్.. ఆనందంలో రౌడీ బాయ్ ఫ్యాన్స్!

Vijay devarakonda

Vijay devarakonda : ప్రస్తుతం కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరూ రీల్స్ చేస్తూ తనలోని టాలెంట్ ని నెట్టింట్లో పెట్టేస్తున్నారు. సాదారణ ప్రజల నుండి సెలబ్రిటీల వరకూ అంతా ఇదే దారిలో నడుస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ డ్యాన్స్ వేశారు. జగ్ జగ్ జీయో అనే పంజాబీ పాటకు క్రేజీ స్టెప్పులేస్తూ… అందర్నీ ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి డ్యాన్స్ అదిరిపోవంతో కొద్ది సేపట్లోనే ఈ వీడియో … Read more

Mahesh Babu : ఆ సినిమా టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేశ్ బాబు…!

Mahesh Babu

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేశ్ బాబు వయసు పెరిగే కొద్దీ ఆయన గ్లామర్ కూడా రెట్టింపు అవుతోంది. మహేశ్ బాబు గ్లామర్ కి ఎంతో మంది అమ్మాయిలు ఆయనకి అభిమానులుగా మారుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరో ని తాకాలని చాలామంది అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కార్ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అడవి శేషు … Read more

Join our WhatsApp Channel