Janaki Kalaganaledu Climax : అయ్యో.. క్లైమాక్స్‌లో జానకిరామ చనిపోతారట? వంటలక్క, డాక్టర్ బాబులానే.. బాబోయ్.. ఇదేం ట్విస్ట్..!
Janaki Kalaganaledu Climax : టీవీ సీరియల్ అనగానే ముందుగా అందరికి ఎక్కువగా కార్తీక దీపం (karthika deepam climax) పేరు వినిపించేది. ఆ సీరియల్ టీవీ ప్రేక్షకులను అంతగా కట్టిపడేసింది. ఏదైనా ఒక టీవీ సీరియల్ ముందుకు సాగాలంటే కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేయాల్సిందే.. కొత్త క్యారెక్టర్లు రావాలంటే పాత క్యారెక్టర్లను చంపేయాల్సిందే.. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది తెలుగు టీవీ సీరియల్స్‌లో.. ట్రాజెడీ లేకుండా సీరియల్ ముందుకు నడిచే పరిస్థితి లేదు.. ఏదో ఒకటి … Read more